Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా హీరోతో డైలీ డేటింగ్‌లో రకుల్...

తెలుగు, తమిళం, హిందీ చిత్ర సీమల్లో బిజీగా గడుపుతున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. హైదరాబాద్‌లో సొంతంగా ఒక జిమ్‌ను నడుపుతున్న విషయం తెల్సిందే. అలాగే సొంత ఇళ్ళు కట్టుకుని సెటిల్ అయిపోయింది రకుల్ ప్రీత్

Webdunia
బుధవారం, 17 జనవరి 2018 (16:00 IST)
తెలుగు, తమిళం, హిందీ చిత్ర సీమల్లో బిజీగా గడుపుతున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. హైదరాబాద్‌లో సొంతంగా ఒక జిమ్‌ను నడుపుతున్న విషయం తెల్సిందే. అలాగే సొంత ఇళ్ళు కట్టుకుని సెటిల్ అయిపోయింది రకుల్ ప్రీత్ సింగ్. అయితే గత రెండు సంవత్సరాలుగా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. అతనెవరో కాదు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. 
 
"విన్నర్" సినిమాలో వీరు కలిసి నటించే సమయంలో ఇద్దరి మధ్యా ప్రేమాయణం కొనసాగిందట. అయితే ఆ విషయాన్ని బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడుతూ వచ్చింది. కానీ గత కొన్నినెలలుగా మెగా హీరోతో డైలీ డేటింగ్‌లో ఉందట రకుల్ ప్రీత్ సింగ్. షూటింగ్ తర్వాత నేరుగా మెగా హీరోతో డేటింగేనట. 
 
ఇప్పుడు వీరి వ్యవహారం తెలుగు సినీపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారుతోంది. పీకల్లోతు ప్రేమ కాస్త డేటింగ్‌కు దారి తీసిన ఇద్దరూ వివాహం చేసుకోవాలన్న ఆలోచన మాత్రం ఏ మాత్రం లేదట. కేవలం స్నేహితుల్లాగా ఉండిపోవాలన్నదే వీరి ఆలోచనట. అందుకే మిగిలిన హీరో, హీరోయిన్లలాగా డేటింగ్‌తో సరిపెట్టుకోవాలన్న ఆలోచనలో ఉన్నారట రకుల్ ప్రీత్ సింగ్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు కానిస్టేబుల్‌ను హత్య చేసి ఠాణాలో లొగిపోయిన ఏఎస్ఐ

సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి రూపాయల నజరానా

ఏపీ లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు - స్వాగతించిన బీజేపీ

అక్రమ సంబంధాన్ని ప్రియుడి భార్యకు చెప్పాడనీ విలేఖరి హత్యకు మహిళ కుట్ర!!

అట్టహాసంగా మహాకాళి అమ్మవారి బోనాలు ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments