Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాకీ భగ్నానీతో వివాహమా? నా కొడుకు గే అని తెలిస్తే..?: రకుల్

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2022 (11:13 IST)
బాలీవుడ్‌లో జాకీ భగ్నానీతో రకుల్ ప్రీత్ సింగ్ వివాహం జరగనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను రకుల్ ప్రీత్ సింగ్ ఖండించింది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. తన కొడుకు ఒకవేళ గే అని తెలిస్తే అతడి చెంప పగలగొడతాను అని ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
 
2011లో మిస్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొన్న రకుల్‌కు.. ఒకవేళ మీ కొడుకు గే అని తెలిస్తే ఏం చేస్తారు అని ప్రశ్నించగా.. రకుల్ స్పందిస్తూ.. "ఒకవేళ నా కుమారుడు గే అయితే.. ఆ విషయం తెలిసిన వెంటనే షాకవుతాను. వెంటనే అతడి చెంప పగలకొడతాను. కానీ ఆ తర్వాత దాని గురించి ఆలోచిస్తాను. అతడి నిర్ణయాన్ని గౌరవించి.. తనకు మద్దతుగా నిలబడతాను." అంటూ చెప్పుకొచ్చింది. అంతేగాకుండా అతడికి ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడంలో సాయం చేస్తానని తెలిపింది. 
 
ముక్కుసూటి మనిషినని అలాగే వుండేందుకు ఇష్టపడతానని వెల్లడించింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments