Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోటల్‌కు వెళ్తే అలా చేశాడు.. బ్రేకప్ చేశాను.. జాకీ వచ్చాక అంతా మారిపోయింది.. రకుల్

సెల్వి
శుక్రవారం, 13 సెప్టెంబరు 2024 (13:56 IST)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన పెళ్లి జీవితం గురించి నోరు విప్పింది. తన భర్త జాకీతో తన వివాహ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా హ్యాపీగా వుందని చెప్పుకొచ్చింది. ఒకరినొకరు అర్థం చేసుకుంటా ఆనందంగా వున్నామని రకుల్ వెల్లడించింది. 
 
తాను షూటింగ్ ముగించుకుని ఇంటికి వచ్చే సమయానికి తను కూడా ఇంట్లో వుంటాడని, ఇద్దరం సరదాగా సమయం గడుపుతామని.. కెరీర్ విషయాలను, వైవాహిక బంధానికి ఎలాంటి అడ్డు లేకుండా ప్లాన్ చేసుకుంటామని తెలిపింది. 
 
జాకీని కలిశాక తన జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయని, జాకీ తన జీవితంలోకి వచ్చాక సంబంధాల విలువ తెలిసిందని.. గతంలో ఓ వ్యక్తితో రిలేషన్‌లో వున్నప్పుడు చిన్న కారణంగా అతడిని రిజెక్ట్ చేశానని రకుల్ వెల్లడించింది. 
 
ఓసారి రిజక్ట్ చేసిన వ్యక్తితో హోటల్‌కు వెళ్తే.. అతడు తన కోసం వేయించిన వంటకాన్ని ఆర్డర్ చేశాడు. అది తనకు నచ్చలేదని.. అందుకే బ్రేకప్ చేశానని రకుల్ తెలిపింది. తనకంటూ కొన్ని సొంత ఆహారపు అలవాట్లున్నాయని.. అతడు తాను ఆర్డర్ చేసిన ఆహారాన్ని తక్కువ చేసి మాట్లాడటంతో అతనికి బ్రేకప్ చెప్పానని.. ఆహారం, ఆరోగ్యానికి పెద్దపీట వేస్తానని.. భోజనాన్ని, జీవనశైలిని పంచుకోలేని వ్యక్తితో తనకెందుకు అని అతనికి గుడ్ బై చెప్పేసానని రకుల్ తెలిపింది. 
 
ఆహారం విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటానని.. జాకీ వచ్చాక తన జీవితం మరింత హ్యాపీగా మారిందని రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. కాగా బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో మూడేళ్ల ప్రేమాయణం తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 21న రకుల్ అతనిని వివాహం చేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రభాస్, అల్లు అర్జున్‌పై పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేయండి.. రోజా డిమాండ్ (Video)

హైదరాబాదులో 24 గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం.. ఎందుకంటే?

వచ్చే ఎన్నికల్లో 100 శాతం విజయం మనదే.. కేసీఆర్

మహారాష్ట్ర ఎన్నికలు: వ్యానులో వామ్మో రూ.3.70 కోట్లు స్వాధీనం

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పెద్దిరెడ్డి సుధారాణి అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

ఉసిరికాయ పొడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments