Webdunia - Bharat's app for daily news and videos

Install App

కబాలి సరికొత్త సంప్రదాయం.. కబాలి యాప్.. ఆడియో లీక్!

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి సినిమా ద్వారా సరికొత్త రికార్డు నమోదైంది. రజనీకాంత్ కబాలి టీజర్ సోషల్ మీడియా పెను సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. దీనిని క్యాష్ చేసుకునేందుకు గాను సినీ నిర్మాతల

Webdunia
శనివారం, 11 జూన్ 2016 (19:32 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి సినిమా ద్వారా సరికొత్త రికార్డు నమోదైంది. రజనీకాంత్ కబాలి టీజర్ సోషల్ మీడియా పెను సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. దీనిని క్యాష్ చేసుకునేందుకు గాను సినీ నిర్మాతలు కబాలి యాప్‌ను రూపొందించి సరికొత్త సంప్రదాయానికి నాంది పలికారు. ఈ యాప్ ద్వారా కబాలి సినిమాకు సంబంధించిన వివరాలను అందిస్తామని తెలిపారు.   
 
ఇదిలా ఉంటే కబాలి ఆడియో లీకైనట్లు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. జూన్ 12న ఆడియోకు రంగం సిద్ధమవుతుండగానే.. ఇంటర్నెట్‌లో పాటలు లీక్ అయ్యాయి. రజనీ కాంత్ పవర్ ఫుల్ వాయిస్‌లో అదరగొట్టే డైలాగులతో ఓ సాంగ్ ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మిథున్ రెడ్డికి కొత్త పరువు - దిండ్లు - ప్రొటీన్ పౌడర్ - కిన్లే వాటర్ - దోమతెర కావాలి...

మేనల్లుడుతో ప్రేమ - భర్త - నలుగురు పిల్లలు వదిలేసి పారిపోయిన వివాహిత!!

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments