Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు సినిమాల‌కు సైన్ చేసిన ర‌జ‌నీకాంత్‌

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (17:46 IST)
lyca team with rajani
తాజాగా తలైవర్ రజినీకాంత్ రెండు నూత‌న సినిమాల‌కు సంత‌కం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను చిత్ర నిర్మాణ సంస్థ నిర్వాహ‌కులు సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. దీని సారంశం ప్ర‌కారం, లైకా ప్రొడక్షన్స్‌తో రెండు చిత్రాలకు సంతకం చేశారు, రెండు చిత్రాలకు పూజ నవంబర్ 5న చెన్నైలో జరగనుంది.
 
లైకా ఛైర్మన్  సుభాస్కరన్, లైకా హెడ్ తమిళకుమారన్ & డిప్యూటీ ఛైర్మన్ ప్రేంశివస్వామితో తలైవర్ రజినీకాంత్ ఫొటోను వారు విడుద‌ల చేశారు. 2021లో అన్నాతై సినిమా త‌ర్వాత ర‌జ‌నీకాంత్ విశ్రాంతి తీసుకున్నారు .కొద్దిరోజులు అనారోగ్యంనుంచి కోలుకుని మ‌ర‌లా ఆయ‌న న‌టించ‌డానికి సిద్ద‌మ‌య్యారు. ఇది ఆయ‌న అభిమానుల‌కు ఆనందాన్ని క‌లిగించే అంశం. తాజా సినిమాల వివ‌రాల‌ను త్వ‌ర‌లో వెల్ల‌డికానున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. చివరికి భార్య, స్నేహితుడి చేతిలోనే?

యూఎస్ వీసా దొరకలేదు.. మనస్తాపంతో జగిత్యాలలో 25 ఏళ్ల మహిళ ఆత్మహత్య

బుడమేరు వరద వార్తలను నమ్మొద్దు, వెలగలేరు గేట్లు తెరవలేదు: ఎన్టీఆర్ కలెక్టర్ (video)

సెప్టెంబర్ చివరి వారంలో అమెరికాలో సందర్శించనున్న ప్రధాని మోదీ

Kerala man: భార్య ఉద్యోగం కోసం ఇంటిని వదిలి వెళ్లిపోయింది.. భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments