Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్‌లో ఇంత దారుణమా, సూపర్ స్టార్ రజినీకాంత్ ఆవేదన

Webdunia
బుధవారం, 27 మే 2020 (23:12 IST)
దక్షిణాది స్టార్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆవేదన చెందారు. లాక్ డౌన్‌తో ఎంతోమంది ప్రజలు ఇబ్బందులు పడటం.. ముఖ్యంగా నిరుపేదల పరిస్థితి మరింత ధీనంగా మారిపోవడం.. కరోనాతో ఎంతోమంది ఆసుపత్రి పాలవ్వడం రజినీని తీవ్రంగా కలచి వేసిందట. 
 
అంతేకాదు గత కొన్నిరోజుల ముందు కాంచీపురంకు చెందిన ఆర్ముగం అనే రోజువారీ కూలీ తన పిల్లలను పోషించలేక ముగ్గురు పిల్లలను బావిలో తోసి ఆత్మహత్య చేసుకోవడం రజినీని మరింత చలింపజేసిందట. ఇదంతా తలుచుకుని రజినీకాంత్ తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారట.
 
కాస్త ఆలోచించండి.. ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దు.. లాక్ డౌన్ వస్తుందని ఎవరూ ఊహించలేదు కదా. కంటికి కనిపించిన కరోనా వైరస్ వల్ల ఎన్నో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. నా అభిమానులు ముందుకు రండి.. ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే వారిని ఆదుకోండి అంటూ ట్విట్టర్ ద్వారా రజినీకాంత్ ట్వీట్ చేశారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌- 50వేల కేసులు, రూ.10.69 కోట్ల ఫైన్.. 215మంది మృతి

12 అడుగుల భారీ గిరినాగు.. రక్తపింజరను మింగేసింది.. ఎలా పట్టుకున్నారంటే? (video)

అరిఘాత్‌ నుండి కే-4 క్షిపణి ప్రయోగం విజయవంతం

టాయిలెట్‌ పిట్‌లో ఇరుక్కుపోయిన నవజాత శిశువు మృతదేహం.. ఎక్కడ?

ప్రజలు చిత్తుగా ఓడించినా జగన్‌కు ఇంకా బుద్ధిరాలేదు : మంత్రి సత్యకుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments