Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 వేల థియేటర్లలో రజినీకాంత్ "2.O"

Webdunia
ఆదివారం, 11 నవంబరు 2018 (11:54 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ - సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "2.O". ఈ చిత్రంలో గతంలో వచ్చిన 'రోబో'కు సీక్వెల్. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 29వ తేదీ విడుదలకానుంది. 
 
ఈ చిత్రం దాదాపు వెయ్యి కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని 2డి, 3డి థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అమెరికా ఈ సినిమా గురించిన తాజా సమాచారం ఒకటి బయటకు వచ్చింది.
 
యూఎస్‌లో ఈ సినిమాను 16,000 3డి స్క్రీన్స్‌లో రిలీజ్ చేస్తున్నారట. ఇప్పటివరకు అత్యధిక 3డి స్క్రీన్స్‌లో రిలీజ్ కాబోతున్న సినిమాగా 2 పాయింట్ ఓ రికార్డ్ సృష్టించింది. 
 
తమిళనాడులో 250 నుంచి 300 3డి స్క్రీన్స్‌లో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో కూడా భారీ ఎత్తున సినిమాను రిలీజ్ చేస్తుండటం విశేషం. అటు బాలీవుడ్‌లో కూడా ఈ సినిమాను అత్యధిక థియేటర్స్‌లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

ఎట్టకేలకు హైస్పీడ్ కారిడార్‌కు మోక్షం - బెంగుళూరు వరకు పొడగింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments