Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీ సరసన రాధికా ఆప్టే... మలేషియాలో తొలి షెడ్యూల్..

Webdunia
బుధవారం, 22 జులై 2015 (18:56 IST)
తమిళ సూపర్ స్టార్ సరసన సెక్సీ బ్యూటీ నటించనుంది. 'లింగా' ప్లాఫ్‌తో కొంత షేక్ అయిన రజనీకాంత్ కాస్త టైమ్ తీసుకుని నిలదొక్కుకున్నాడు. దీంతో ప్రస్తుతం కొత్త చిత్రానికి సిద్ధమైన రజనీ సరసన మళ్లీ బాలీవుడ్ బ్యూటీనే ఎంపిక చేశారు. కోచ్చడయన్ నుంచి లింగా చిత్రం వరకు రజనీ సరసన నటించిన వారంతా బాలీవుడ్ భామలే. తెలుగులో బాలయ్య సరసన హీరోయిన్‌గా చేసిన రాధిక ఆప్టే ఇప్పుడు రజనీకాంత్ సరసన నటించే ఛాన్స్‌ను అందుకుంది.
 
రజనీ కొత్త చిత్రం షూటింగ్ తొలి షెడ్యూల్‌ను ఆగస్టు నెల నుంచి మలేషియాలో తీసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో రజనీకాంత్‌ గ్యాంగ్‌ స్టర్‌‌గా నటిస్తున్నాడని ఫిలింనగర్ టాక్. కలైపులి ఎస్‌ థాను, సంతోష్‌ నారాయణ్‌ నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రకాశ్‌ రాజ్‌ మరో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో రాధిక ఆప్టే పాత్ర అతి కీలకమైనదిగా ఉంటుందని కోలీవుడ్ టాక్. కాగా ఇటీవల తన అందాలను విచ్చలవిడిగా ఆరబోస్తున్న రాధిక ఆప్టే మరి రజనీ సరసన ఎంతలా రెచ్చిపోతుందో వేచి చూడాలి.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?