Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవాస్త‌మైన ఆరోప‌ణ‌ల‌ను ఖండించిన‌ రాజేష్ టచ్ రివర్

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (18:26 IST)
Rajesh Touch River
సామాజిక అంశాల ఇతివృత్తంగా చిత్రాలకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు రాజేష్ టచ్ రివర్. ఆయ‌న‌పై ఇటీవ‌లే కేర‌ళ‌కు చెందిన న‌టి త‌న ఫేస్‌బుక్‌లో కొంద‌రి పేర్ల‌తోపాటు త‌న‌పేరు కూడా పెట్ట‌డం ప‌ట్ల ఆయ‌న అభ్యంత‌రం తెలిపారు. ఇవి నిరాధార‌మైన ఆరోప‌ణ‌లేన‌ని కొట్టిపారేశారు. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం సాయంత్రం ఆయ‌న వెబ్‌దునియాతో ఈ విధంగా తెలియ‌జేశారు.
 
నా మీద మీడియాలో వస్తున్న కథనాలను చూసి ఆశ్చర్యపోయాను. ఈ ఆరోపణలకు స్పందించాల్సిన బాధ్యత నాపై వుంది కాబట్టి స్పందిస్తున్నాను. నాపై ఆ యువతి నిరాధారమైన ఆరోపణలను చేస్తూ, ఏ చట్టపరమైన వేదికను ఆశ్రయించకుండా  సులభ పద్దతి అయిన సోషల్ మీడియాను వేదికగా ఎంచుకుంది. సోషల్ మీడియా ద్వారా ఎవరినైనా అపఖ్యాతి పాలు చేయడం సులభం. దానికి ఆధారాలు నిరూపించాల్సిన అవసరం లేదు అందుకే దాన్ని వేదికగా తీసుకుంది. నేను ప్రతి పాత్రికేయుడికి గౌరవం ఇస్తాను. పాత్రికేయ విలువలను గౌరవిస్తాను. అయినప్పటికీ పరువు నష్టం కలిగించే ఆధారాలు లేని ఒక ఫేస్ బుక్ పోస్ట్ ను ఆధారంగా తీసుకొని  మీరు నా ఫోటోను  ప్రచురిస్తూ, పరువు నష్టం కలిగించే వ్యాసాలలో నా పేరు ను ఉపసంహరించాలని అభ్యర్థిస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఇలాంటి నిరాధారమైన వార్తల్లో కూడా నా పేరు ఊపయోగించకుండా వుండాలని మీడియాను కోరుకుంటున్నాను.
 -రాజేష్ టచ్ రివర్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments