Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

దేవీ
సోమవారం, 2 జూన్ 2025 (08:04 IST)
Rajendra Prasad, , Rupesh, Suman Prabha
రాజేంద్రప్రసాద్ గెటప్ బయటకు వస్తే విగ్గుతో ప్రేక్షకులను అలరిస్తాడు. షూటింగ్ లేనప్పుడు ఇంటి దగ్గరవుంటే తన ఒరిజినల్ గెటప్ లో కనిపిస్తారు. చాలామందికి అనుభవమే. తాజాగా షష్టిపూర్తి సినిమాలో నటించాడు. ఆ సినిమా బాగుందనే టాక్ వుండడంతో నిర్మాత, హీరో రూపేష్, దర్శకుడు సుమన్ ప్రభ చిత్ర యూనిట్ ఆనందంతో వున్నారు. మొదటిసినిమా సక్సెస్ అయినందుకు వారికి చాలా ఆనందంగా వుంది. ఈ సంతోషం పంచుకునేందుకు రాజేంద్రప్రసాద్ ఇంటికి వెళ్ళారు.
 
అయితే లోపలికి రాగానే వారికి ఓ పెద్దాయన కనిపించాడు. వెనుకనుంచి చూసిన వారు రాజేంద్రప్రసాద్ గారిని పిలవండి. అని అడిగారు. దానితో ఆయన ఒక్కసారిగా వాడెవడు? నేనే? తిరిగి వారికి దర్శనమిచ్చారు. తన మనవరాలితో ఆడుకుంటూ కనిపించాడు. నా ఒరిజినల్ గెటప్ ఇదే. రజనీకాంత్ లా నేను ఇంటిలో ఇలానే వుంటాను. బయటకు వస్తే నన్ను గుర్తుపట్టరు. కాకపోతే కొన్ని ప్రత్యేక కార్యక్రమాలకు మాత్రం ఇలానే వెలతాను అంటూ సరదాగా మాట్లాడారు. లేడీస్ టైలర్ తర్వాత అర్చన, రాజేంద్రప్రసాద్ కలిసి నటించిన సినిమా ఇది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అమెరికాలో భారత సంతతి కోపైలెట్‌ చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు.. ఎందుకో తెలుసా?

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments