Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రజ్యోతి ఆర్కేకి రాజమౌళి ఇలా షాకిచ్చారా...? పారితోషికం ముఖ్యం కాదట...

రాజమౌళి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకానొక బిగ్ డైరెక్టర్. ఇప్పుడు రాజమౌళితో సినిమా తీసేందుకు వందలకొద్దీ నిర్మాతలు క్యూలో వున్నారు. ఐతే రాజమౌళి మాత్రం తను ఎలాంటి వారితో సినిమా తీస్తానోనన్న విషయం నిక్కచ్చిగా చెప్పేశారు. తనతో సినిమా చేయాలనుకునే నిర్మాత తనకు భ

Webdunia
శనివారం, 3 జూన్ 2017 (13:06 IST)
రాజమౌళి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకానొక బిగ్ డైరెక్టర్. ఇప్పుడు రాజమౌళితో సినిమా తీసేందుకు వందలకొద్దీ నిర్మాతలు క్యూలో వున్నారు. ఐతే రాజమౌళి మాత్రం తను ఎలాంటి వారితో సినిమా తీస్తానోనన్న విషయం నిక్కచ్చిగా చెప్పేశారు. తనతో సినిమా చేయాలనుకునే నిర్మాత తనకు భారీ పారితోషికం ఇచ్చి, భారీగా ఖర్చు పెడతానంటూ ఆఫర్ ఇచ్చేస్తే వారితో సినిమా చేసేయనని అన్నారు. 
 
అంతేకాదు... అసలా నిర్మాతకు సినిమా మీద ఎంత ప్యాషన్ వున్నది, మంచి సినిమా కోసం అతడు ఎంతగా తపిస్తున్నాడన్నవి చూసి చేస్తానంటూ తేల్చేశారు. రాజమౌళి కామెంట్లతో కొన్ని రోజుల క్రితం ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఇంటర్వ్యూలో 'నాతో సినిమా తీయాలంటే ఇప్పుడు నేను మీకు ఎంత పారితోషికం ఇవ్వాల'ని రాధాకృష్ణ అడిగారు. దానికి ఎలాంటి మొహమాటం లేకుండా... మీతో అసలు నేను సినిమా చేయను కదండీ అని చెప్పేశారు రాజమౌళి. ఇప్పుడు కొందరు నిర్మాతలతో ఎందుకు తను సినిమా చేయనో క్లారిటీ ఇచ్చేశారు. అదీ సంగతి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Lorry: లారీ వెనక్కి వచ్చింది.. లేడీ బైకరుకు ఏమైందంటే? (video)

UP: డబుల్ డెక్కర్‌ బస్సులో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం (video)

Donald Trump: నాకు టిమ్ కుక్‌తో చిన్న సమస్య ఉంది.. డొనాల్డ్ ట్రంప్

వైకాపాకు షాక్... మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర రాజీనామా

Baba Singh: యూపీ బీజేపీ నేత బాబా సింగ్ రఘువంశీ పబ్లిక్ రాసలీలలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments