Webdunia - Bharat's app for daily news and videos

Install App

పైరసీని ఎలా వచ్చిందో కనిపెట్టేస్తారట... 'బాహుబలి'పై కన్ను...

Webdunia
శనివారం, 4 జులై 2015 (15:39 IST)
దర్శకుడు రాజమౌళి బాహుబలి సినిమా పైరసీ రాకుండా వివిధ మాద్యమాల్లో వస్తే వాటిని ఎలా అరికట్టవచ్చో అనే కొత్త టెక్నాలజీని ప్రవేశపెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన టీమ్‌లో టెక్నికల్‌ విషయాలు తెలిసిన మేథావులు వున్నారు. వారి సూచన మేరకు ముందుగా ఎక్కడైనా లీక్‌ అయినా ఎలా అయింది? అనేది తెలిసిపోతుందట. ఇందుకు హాలీవుడ్‌ టెక్నీషియన్ల సూచనలు కూడా తీసుకుంటున్నాడు. 
 
ఇప్పటికే ఆన్‌లైన్‌ పైరసీపై ఓ కన్నేసి వుంచారు. సైబర్‌ పోలీసులకు ముందుగా ఇన్ఫర్మేషన్‌ ఇచ్చారు. వారిని కంట్రోల్‌ చేయడానికి. క్రియేటివ్‌గా తీసిన ఈ సినిమాను పెద్ద తెరపై చూస్తేనే దాని ఫీల్‌ వుంటుందని.. పైరసీని ప్రోత్సహించకండి అంటూ స్లోగన్‌ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments