Webdunia - Bharat's app for daily news and videos

Install App

''శ్రీవల్లి''కి చెర్రీ.. దర్శకధీరుడితో రామ్ చరణ్..

దర్శకధీరుడు, బాహుబలి రాజమౌళి, చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన మగధీర వరుస రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇదే కాంబోలో ఓ సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇందుకు సమయం ఆసన్నమైందని

Webdunia
ఆదివారం, 10 సెప్టెంబరు 2017 (15:00 IST)
దర్శకధీరుడు, బాహుబలి రాజమౌళి, చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన మగధీర వరుస రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇదే కాంబోలో ఓ సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇందుకు సమయం ఆసన్నమైందని ఫిల్మ్ నగర్‌లో జోరుగా వినిపిస్తోంది.

ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీకి రాజమౌళి మరింత చేరువయ్యారు. చెర్రీ నిర్మాతగా వ్యవహరిస్తోన్న 'సైరా నరసింహ రెడ్డి' టైటిల్ లోగో రిలీజ్ రాజమౌళి చేతుల మీదుగా జరిగింది. 
 
ఇక రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తెరకెక్కించిన ''శ్రీ వల్లి" సినిమా, ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు చెర్రీ ముఖ్య అతిథిగా వస్తున్నాడు.

ఈ నేపథ్యంలో రాజమౌళి నెక్స్ట్ మూవీ చరణ్ తోనేననే ప్రచారం జోరందుకుంది. 'రంగస్థలం 1985' తరువాత చరణ్ సెట్స్ పైకి వెళ్లేది రాజమౌళితోనేనని సినీ వర్గాల్లో టాక్ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bonalu: మహంకాళి బోనాల జాతర- రెండు రోజుల పాటు స్కూల్స్, వైన్ షాపులు బంద్

Hyderabad Rains: ఇది ఫ్లైఓవరా పిల్లకాలువా? (video)

గంగానదిలో తేలియాడుతున్న రాయి, పూజలు చేస్తున్న మహిళలు (video)

రాజస్థాన్‌లో భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన వ్యక్తి.. చేయిచ్చి కాపాడిన హోటల్ యజమాని (video)

RK Roja: రోజా కంటతడి.. పిల్లల్ని కూడా వదలరా.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments