Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రిపుల్‌ఆర్‌కు బ్రేక్ ఇచ్చిన జక్కన్న.. కారణం అదే?

Rajamouli
Webdunia
గురువారం, 19 డిశెంబరు 2019 (09:27 IST)
బాహుబలి తర్వాత ట్రిపుల్‌ఆర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ చిత్రానికి రాజమౌళి బ్రేక్ ఇవ్వనున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఈ నెల 25న బ్రేక్ ఇస్తా అని రాజమౌళి ప్రకటించాడు. ఈ నెల 25నరాజమౌళి అన్న  కీరవాణి కొడుకు శ్రీ సింహా హీరోగా నటించిన ‘మత్తు వదలరా’ సినిమా విడుదల కానుంది. 
 
ఈ సినిమాకు కీరవాణి మరో కొడుకు కాల బైరవ స్వరాలు సమకూర్చాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రితేష్ రానా డైరెక్ట్ చేసాడు. ఈ సినిమా పూర్తి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాడు. ఈ బుధవారం రానా చేతులు మీదుగా ఈ  చిత్ర ట్రైలర్ విడుదలైంది. అంతేకాదు ఈ చిత్ర ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  
 
ఈ మూవీ ఈ నెల 25న విడుదల కానున్న నేపథ్యంలో రాజమౌళి ఆ సినిమాను ఉద్దేశిస్తూ మా ఇద్దరు కుర్రాళ్లు శ్రీ సింహ, కాలభైరవ ఈ మూవీతో తెరంగేట్రం చేస్తున్నారు. నాకెంతో ఎగ్జైంట్మెంట్‌గా ఉందన్నారు. మూవీ విడుదల రోజున ఆర్ఆర్ఆర్ షూటింగ్‌ డుమ్మా కొడుతున్నట్టు ట్వీట్ చేసాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments