Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళి, పవన్ కల్యాణ్ కలిస్తేనా... బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్ధలు : రామ్ గోపాల్ వర్మ

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ - రానాలు హీరోలుగా నటించిన 'బాహుబలి 2 ది కంక్లూజన్' చిత్రం ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్ కావడంతో వివ

Webdunia
సోమవారం, 27 మార్చి 2017 (15:48 IST)
దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ - రానాలు హీరోలుగా నటించిన 'బాహుబలి 2 ది కంక్లూజన్' చిత్రం ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్ కావడంతో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైనశైలిలో స్పందించారు. 
 
"రాజమౌళి, పవన్ కల్యాణ్ కలిసి ఓ చిత్రాన్ని తీస్తే, అది బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ బద్దలు కొడుతుంది. ఓ అభిమానిగా అది సాధ్యమైనంత త్వరగా జరగాలని నేను కోరుకుంటున్నాను" అని తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్‌లో వ్యాఖ్యానించాడు. ఈ ట్వీట్ వందల సంఖ్యలో షేర్లను, వేల సంఖ్యలో లైక్స్ ను తెచ్చుకుని వైరల్ అయింది. 
 
కాగా, తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కాటమరాయుడు చిత్రం విడుదలైన విషయం తెల్సిందే. ఈ చిత్రంపై రాంగోపాల్ వర్మ వివాదాస్పద కామెంట్స్ చేశారు. ‘కాటమరాయుడు’ సినిమా చూడడం కంటే ఓ పోర్న్‌ సినిమా చూడటంమేలని తనతో ఓ 70 ఏళ్ల వ్యక్తి అన్నట్టు ట్వీట్‌ చేశాడు. మూడు పెళ్లిళ్లు చేసుకోవడం కంటే ఓ మంచి సినిమా ఇస్తే మేలని వర్మ ట్వీట్లు చేశాడు. అంతేకాదు పవన్‌ అభిమానులను గేదెలతో పోల్చిన విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒసే నా ప్రియురాలా.... నీ భర్త బాధ వదిలిపోయిందే...

'ఛోళీకే పీఛే క్యాహై' పాటకు వరుడు నృత్యం... పెళ్లి రద్దు చేసిన వధువు తండ్రి!

ఓ వైపు బాలయ్య.. మరోవైపు భువనేశ్వరి.. ఇద్దరి మధ్య నలిగిపోతున్నా... సీఎం చంద్రబాబు

రాందేవ్ బాబాకు అరెస్ట్ వారెంట్ జారీ... ఎందుకో తెలుసా?

కాలువలోకి దూసుకెళ్లిన జీపు... 9 మంది మృత్యువాత (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

తర్వాతి కథనం