Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజారాణి సీరియల్‌ నటికి వేధింపులు.. కూతురిని కూడా వదల్లేదు..

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (18:05 IST)
Raja Rani 2
ప్రముఖ తమిళ టీవీ నటి, రాజారాణి సీరియల్‌ ఫేం ప్రవీణాపై వేధింపులకు గురైంది. భాగ్యరాజ్ అనే విద్యార్థి నుంచి ఆమె వేధింపులకు గురవుతోంది. గతంలో ఆమె ఫోటోలను మార్పింగ్ చేసిన ఫోటోలను ఆన్ లైన్ లో షేర్ చేశాడు. ఈ విషయం తెలిసి ప్రవీణా కొన్ని నెలల క్రితం అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసుల అతడిని అరెస్ట్ చేశారు. 
 
అయితే తాజాగా ప్రవీణాతో ఆమె కూతురు గైరీ నాయర్ ను కూడా టార్గెట్ చేశాడు. తన కూతురు ఫోటోలను కూడా మార్పింగ్ చేసి ఆన్ లైన్ లో విడుదల చేశాడు. దీంతో ప్రవీణా తన కూతురితో కలిసి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 
 
తన పేరు మీద వంద ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి.. తనతో పాటు తన కూతురు, తన బంధువుల మార్ఫింగ్ ఫోటోలను అందరికీ షేర్ చేస్తున్నాడని ప్రవీణా ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తను 15 ముక్కలు చేసి.. ప్రియుడితో కలిసి విహార యాత్ర

Viral Mass Video: జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని పట్టుకున్న నారా లోకేష్.. వీడియో

Gaddar Awards: గద్దర్ అవార్డులకు దరఖాస్తులు ఎలా చేసుకోవాలి?

అరుణాచల కొండపై విదేశీ మహిళపై గైడ్ అఘాయిత్యం!

Mamata Banerjee: సునీతా విలియమ్స్‌కు భారత రత్న అవార్డును ప్రదానం చేయాలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments