Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన రాజ్ త‌రుణ్‌..!

ఉయ్యాలా జంపాలా సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మై.. ఆ త‌ర్వాత సినిమా చూపిస్త మావ‌, కుమారి 21 ఎఫ్ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన యువ హీరో రాజ్ త‌రుణ్. తాజాగా ల‌వ‌ర్ అనే సినిమా ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. శ్రీ వెంక‌టేశ

Webdunia
మంగళవారం, 17 జులై 2018 (12:26 IST)
ఉయ్యాలా జంపాలా సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మై.. ఆ త‌ర్వాత సినిమా చూపిస్త మావ‌, కుమారి 21 ఎఫ్ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన యువ హీరో రాజ్ త‌రుణ్. తాజాగా ల‌వ‌ర్ అనే సినిమా ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు. ఈ నెల 20న ల‌వ‌ర్ అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఈ సంద‌ర్భంగా రాజ్ త‌రుణ్ మీడియాతో త‌న స్పంద‌న‌ను తెలియ‌చేసాడు. 
 
అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేసాడు కాబ‌ట్టి రాజ్ త‌రుణ్ ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువుగా ఉంటుంది అంటే ఏమంటారు అని అడిగిన ప్ర‌శ్న‌కు దర్శకుడు ఏది అడిగితే... అది ఇవ్వడమే నాకు తెలుసు. అంతకంటే ఇంకేం తెలీదు. ఉదాహరణకు... లవర్‌ సినిమాకు దిల్‌ రాజు గారు నిర్మాతగా ఉన్నప్పుడు నా ఇన్వాల్వ్‌మెంట్‌ ఉండాల్సిన అవసరం కూడా ఉండదు కదా. కుమారి 21ఎఫ్‌’ లోనూ నా ఇన్వాల్వ్‌మెంట్‌ లేదు. నేను ఎవరి పనిలోనూ జోక్యం చేసుకోను అని చెప్పాడు.
 
పెళ్లి గురించి అడిగితే.. 27 ఏళ్లకు పెళ్లి చేసుకోవాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. వచ్చే ఏడాదికి 27 ఏళ్లు పూర్తవుతాయి. అమ్మానాన్న ఒత్తిడి చేయడం లేదు కానీ... మా తాతగారే పెళ్లి చేసుకోమని తొందర పెడుతున్నారు. పెళ్లి విషయంలో ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదు. రెండు సినిమాలు మంచిగా చేసి ప్రశాంతంగా అప్పుడు పెళ్లి చేసుకుందామ‌నుకుంటున్నాను అంటూ పెళ్లి విష‌యంలో క్లారిటీ ఇచ్చాడు రాజ్ త‌రుణ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments