Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెయిన్ బో గౌత‌మ్‌నే కాదు న‌న్ను కేర్ తీసుకుంటుంది- మహేష్ బాబు

Webdunia
శనివారం, 5 మార్చి 2022 (16:54 IST)
Rainow hospital- Mahesh
మ‌హేష్ బాబు ఫౌండేషన్ ఇప్పుడు రెయిన్‌బో హాస్పిటల్ తో  ప్యూర్ లిటిల్ హార్ట్ ఫౌండేషన్‌తో కలిసి పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో ఆర్థికంగా సవాలుగా ఉన్న పిల్లలను ఆదుకోవడానికి చేయి క‌లిపింది.  శ్రీమంతుడు సినిమా త‌ర్వాత మ‌హేష్ సేవా కార్య‌క్ర‌మాలు ఎక్కువ‌య్యాయి. దీనికి కార‌ణం త‌న కుమారుడు గౌత‌మ్ పుట్టుక‌తోనే శ్వాస స‌మ‌స్యతో పుట్ట‌డంతో అందుకు తాను ఏ విధంగా పిల్లాడిపై కేర్ తీసుకున్నానో వివరించారు. అలాంటిది సామాన్యుడు కుటుంబంలో ఈ స‌మ‌స్య వ‌స్తే వారు ఎంత ఇబ్బంది ప‌డుతార‌నే ఉద్దేశ్యంతో ఆంధ్రా హాస్పిటల్‌ నేతృత్వంలో గుండె శస్త్రచికిత్సలు చేయించారు. 
 
అందులో భాగంగానే  ఇప్పుడు రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ (RCHI)తో కలిసి పిల్లల గుండె సంరక్షణ కోసం ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ (PLHF)ని ప్రారంభించారు. పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల తీవ్రత దృష్ట్యా, 2 లక్షల మంది పిల్లలు దానితో బాధపడుతున్నారు. ఆర్థికంగా వెనుకబడి ఉన్న పిల్లలకు ఈ ప్రత్యేక కార్యక్రమం కింద చికిత్స అందిస్తున్నారు.
 
ఈ సంద‌ర్భంగా మ‌హేష్‌బాబు మాట్లాడుతూ, రెయిన్‌తో క‌లిసి గుండె శ‌స్త్రచికిత్స‌ల‌లో పాలుపంచుకోవ‌డం ఆనందంగా వుంది. లోప‌ల ఆప‌రేష‌న్ విభాగాల‌ను చూశాను. ఇండియాలోనే గొప్ప ఆసుప‌త్రిగా చెప్ప‌వ‌చ్చు. బెస్ట్ కార్డియాక్ స‌ర్జ‌న్స్ వున్నారు.  దినేష్‌, డా.ర‌మేష్ వున్నారు. నా కొడుకు గౌత‌మ్‌తోపాటు న‌న్ను కేర్ తీసుకుంటున్నారు. పిల్ల‌ల‌నేది నాకు చాలా ఎమోష‌న‌ల్‌. మ‌హేస్‌బాబు పౌండేష‌న్ అసోసియేట్ కావ‌డం ఆనందంగా ఉంది. 125 పిల్ల‌ల‌కు హార్ట్ ఆప‌రేష‌న్‌లు చేయ‌బోతున్నారు. చైర్మ‌న్ సి.ఎస్‌. రెడ్డిగారికి ధ‌న్య‌వాదాలు అన్నారు.
 
`కోవిడ్ మ‌ధ్య‌లో వ‌చ్చిన కుంచిత్ పాప‌కు మా ఆసుప‌త్రిలో న‌మం చేశామ‌ని ఆసుప‌త్రి వ‌ర్గాలు తెలిపాయి. డా. రెడ్డిగారు ఆప‌రేస‌న్ చేసి స‌క్సెస్ చేశారని తెఇపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments