Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాఘవ లారెన్స్ బుల్లెట్ బండి టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

డీవీ
మంగళవారం, 29 అక్టోబరు 2024 (17:40 IST)
bullet bandi
రాఘవ లారెన్స్, ఎల్విన్ లీడ్ రోల్స్ లో డైరీ ఫేం డైరెక్టర్ ఇన్నాసి పాండియన్ ఓ యాక్షన్ అడ్వంచర్ మూవీని రూపొందిస్తున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్ పై కతిరేసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
ఈ రోజు లారెన్స్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి 'బుల్లెట్ బండి'అనే క్యాచి టైటిల్ పెట్టారు. లారెన్స్ ని డైనమిక్ అండ్ స్టయిలీష్ పోలీస్ క్యారెక్టర్ లో ప్రజెంట్ చేసిన ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
స్ట్రెయిట్ తెలుగు మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో సునీల్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. స్టార్ కంపోజర్ సామ్ సిఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు. అరవింద్ సింగ్ డివోపీ కాగ, వడివేల్ విమల్ రాజ్ ఎడిటర్, రాజు ఆర్ట్ డైరెక్టర్.
 
నటీనటులు: రాఘవ లారెన్స్, ఎల్విన్, సునీల్ తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments