Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాపులర్ సీరియల్ నుంచి తప్పుకున్న రాధిక, ఏమైందంటే?

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (18:42 IST)
వెండితెరపైన మాత్రమే కాదు.. బుల్లితెరపైనా రాధికకు ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న రాధిక ప్రస్తుతం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆశక్తిగా తిలకించే ఒక సీరియల్ నుంచి ఆమె తప్పుకోవడమే ఇప్పుడు హాట్ టాపిక్.
 
చిత్తి-2.. ఈ సీరియల్‌ను తమిళ ప్రజలు బాగా ఆదరిస్తున్నారట. ఈ సీరియల్ సమయం అయితే చాలు ఇంట్లో టీవీలకు అతుక్కుపోతారట ఆడవారు. అందుకే సన్ టీవీలో ఈ సీరియల్స్ బాగా ప్రేక్షకాదరణ పొందింది. అందులో ముఖ్య కారణం సినీ నటి రాధిక. ఈ సీరియల్లో ఆమె కీ రోల్ పోషించారట.
 
ఇదిలా ఉంటే రాధిక సరిగ్గా వారం క్రితం ఆ సీరియల్ నుంచి తప్పుకున్నారట. ఎప్పుడూ షూటింగ్ స్పాట్లో హడావిడిగా అందరితోను కలివిడిగా మాట్లాడే రాధిక సీరియల్ నుంచి తప్పుకోవడం మాత్రం అందులో ఉన్న నటీనటులను బాగా ఆవేదనకు గురిచేసిందట. 
 
అందుకు ముఖ్య కారణం తాను రాజకీయాల్లోకి వెళుతుండడం. ముఖ్యంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండడమేనట. అందులోను తాను అడిగిన టైంను షూటింగ్‌కు కేటాయించకపోవడంతో రాధిక తీవ్రంగా ఆవేదనకు గురై సీరియల్ నుంచి తప్పుకున్నదట. సీరియల్లో పనిచేస్తున్న టీంకు ఏమోగానీ తమిళ ప్రజలు మాత్రం రాధిక సీరియల్ నుంచి వెళ్ళిపోయిందని తెలుసుకుని తెగ బాధపడిపోతున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్కులు వేస్తానని చెప్పి వేధింపులు - కీచక ప్రొఫెసర్ రజినీష్ కుమార్ అరెస్టు

మరో 15 యేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments