Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ హీరోపై రాధికా ఆప్టే ఆరోపణలు ఎందుకు.. న్యూడ్ వ్యవహారాన్ని...?

బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే న్యూడ్ వీడియోల వ్యవహారం బిటౌన్‌లో బాగా చర్చనీయాంశమైంది. దీని నుంచి జనాల దృష్టి మరల్చడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తోందని సినీ పండితులు అంటున్నారు. తరచూ వివాదాల్లో నిలిచే రాధ

Webdunia
మంగళవారం, 4 అక్టోబరు 2016 (11:25 IST)
బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే న్యూడ్ వీడియోల వ్యవహారం బిటౌన్‌లో బాగా చర్చనీయాంశమైంది. దీని నుంచి జనాల దృష్టి మరల్చడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తోందని సినీ పండితులు అంటున్నారు. తరచూ వివాదాల్లో నిలిచే రాధికా ఆప్టే.. టాలీవుడ్‌లో ఓ స్టార్ హీరో తనను వేధింపులకి గురిచేశాడని వెల్లడించింది. ఆమె మాటలతో ఉత్తరాది, దక్షిణాది సినీ రంగాలు ఒక్కసారి షాక్‌కి గురయ్యాయి.
 
ఓ హీరోయిన్ బహిరంగంగా ఓ హీరోపై ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి అని.. అయితే రాధిక మాటల మీద కొందరు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఆమె వేధింపులకు గురైతే ఆ హీరోగారి పేరు చెప్పవచ్చు కదా? అని టాలీవుడ్ సినీ జనం అంటున్నారు. 
 
ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఎన్నో బోల్డ్ వేషాలు వేసి జనాల్లో యమా పాపులారిటీ సంపాదించుకున్న రాధికా ఆప్టే, తనకు చిన్న సినిమాలే ముద్దంటూ కామెంట్స్ చేసింది. చిన్న సినిమాలు అంటే రాధికా ఆప్టే వర్షన్‌లో షార్ట్ ఫిల్మ్స్ అన్నమాట. వాటిలో నటించడమే ఆమెకు చాలా ఇష్టమట. ఫీచర్స్ ఫిల్మ్స్ చేతిలో లేనప్పుడు ఖాళీగా లేకుండా ఇలాంటి చిత్రాలే చేస్తానని అంటోంది. ఇప్పటికే 'అహల్య' వంటి కొన్ని పొట్టి చిత్రాల్లో అందాల విందు చేసిన ఈ బోల్డ్ బ్యూటీ, ఇప్పుడు కూడా సుజయ్ ఘోష్ షార్ట్ ఫిల్మ్‌లో నటిస్తోందట. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Himachal Pradesh: పార్వతి నదికి వరద ముప్పు.. వీడియో వైరల్

సీబీఎస్ఈ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు - వచ్చే యేడాది రెండుసార్లు..

హోటల్ గదిలో ప్రాణాలు తీసుకున్న బ్యూటీషియన్... ఎక్కడ?

Delhi murder: బాల్కనీలో ప్రేమికుల గొడవ.. ప్రియురాలిని ఐదో అంతస్థు నుంచి తోసేశాడు..

ప్రియురాలి కోరిక మేరకు ఆమె భర్తను హత్య చేసిన ప్రియుడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం