Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ - పూజా హెగ్డేల 'రాధేశ్యామ్' సెన్సార్ పూర్తి.. షో రన్ టైమ్ ఎంతంటే...

Webdunia
ఆదివారం, 6 మార్చి 2022 (14:44 IST)
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన "రాధేశ్యామ్" చిత్రం ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు యూఏ సర్టిఫికేట్‌ను మంజూరుచేశారు. అలాగే, ఈ చిత్రం రన్నింగ్ టైమ్ 2 గంటల 30 నిమిషాలు (అంటే 150 నిమిషాలు). 
 
యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం జస్టిన్ ప్రభాకర్. 1970 నాటి ప్రేమకథ. ఈ చిత్రం విడుదలకు మరో ఐదు రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర బృందం ముమ్మరం చేసింది. ఇప్పటికే చెన్నైలో ఈ చిత్ర బృందం సందడి చేసింది. కాగా, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

పోలీసులూ జాగ్రత్త.. బట్టలు ఊడదీసి నిలబెడతాం : జగన్ వార్నింగ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments