Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ ఎవరంటున్న రాయ్ లక్ష్మీ.. 'జూలీ 2' టైటిల్ ట్రాక్... (Video)

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీతో డేటింగ్ చేసినట్టు ప్రచారం జరిగిన హీరోయిన్ రాయ్ లక్ష్మీ... ఇపుడు ధోనీ ఎవరంటూ ప్రశ్నిస్తోంది. టాలీవుడ్‌లో ఐటమ్‌ సాంగ్‌ల క్వీన్‌గా

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (06:22 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీతో డేటింగ్ చేసినట్టు ప్రచారం జరిగిన హీరోయిన్ రాయ్ లక్ష్మీ... ఇపుడు ధోనీ ఎవరంటూ ప్రశ్నిస్తోంది. టాలీవుడ్‌లో ఐటమ్‌ సాంగ్‌ల క్వీన్‌గా ముద్ర వేసుకున్న రాయ్ లక్ష్మీ... ఇపుడు బాలీవుడ్ చిత్రం "జూలీ 2"తో ప్రేక్షకుల ముందుకురానుంది.
 
నిజానికి ఇటీవలి కాలంలో త‌న గ్లామ‌ర్ షోతో యూత్‌కి బాగా క‌నెక్ట్ అయిన ఈ అందాల భామ.. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాలు చేస్తూ గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఇక బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌ల కంట్లోను ప‌డ్డ ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం 'జూలీ 2' అనే సినిమా చేస్తుంది. 
 
నేహ ధూపియా ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన‌ జూలికి సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని శివ‌దాసాని రూపొందిస్తున్నాడు. అక్టోబ‌ర్ 6న ఈ చిత్రం థియేట‌ర్స్‌లోకి రానుండగా... రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైల‌ర్ కూడా బాగా ఆక‌ట్టుకున్న‌ది. రాయ్ త‌న అందాల‌తో ఈ మూవీలో యూత్‌కి మ‌త్తెక్కించ‌నుంది. చిత్రంలో రాయ్ ల‌క్ష్మీ స్పెష‌ల్ అప్పీయ‌రెన్స్ ఇవ్వ‌నుంది. 
 
బాలీవుడ్‌లో ఉన్న చీక‌టి కోణంతో పాటు అండ‌ర్ వ‌ర‌ల్డ్, రాజ‌కీయాల‌లో ఉన్న న‌గ్న స‌త్యాన్ని తెలిపేలా ఈ మూవీ తెరకెక్కించారు. తాజాగా.. 'జూలీ 2' మూవీ టైటిల్ ట్రాక్‌ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఈ సాంగ్‌లోనూ రాయ్ ల‌క్ష్మి త‌న అందాల‌ను ఆరబోసింది. ఆ వీడియోనూ మీరూ చూడండి. 
 
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Konidela Village: కొణిదెల గ్రామానికి రూ.50లక్షలు ప్రకటించిన పవన్ కల్యాణ్

Posani Krishna Murali: గుంటూరు జైలు నుంచి విడుదలైన పోసాని కృష్ణ మురళి (video)

Delimitation Meeting: చెన్నై డీలిమిటేషన్ సమావేశానికి హాజరు కాలేదు.. స్పష్టం చేసిన జనసేన

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments