అమెరికాలో స్పైడ‌ర్ మేన్ నో వేను క్రాస్ చేసిన ఆర్‌.ఆర్‌.ఆర్‌.

Webdunia
గురువారం, 24 మార్చి 2022 (13:23 IST)
RRR new poster
రాజ‌మౌళి సినిమాలంటే బాహుబ‌లినుంచి ఓవ‌ర్‌సీస్ మార్కెట్ బాగా పెరిగింది. తాజాగా  ఆర్‌.ఆర్‌.ఆర్‌. (రౌద్రం రణం రుధిరం) సినిమా అమెరికాలో 12 సెంట‌ర్ల‌లో విడుద‌ల‌కాబోతుంది. ప్రీమియ‌ర్‌కు అత్య‌ధిక వ‌సూలు చేస్తున్న సినిమాగా అక్క‌డ పంపిణీదారులు తెలియ‌జేస్తున్నారు. దీనిపై రాజ‌మౌళి, ఎన్‌.టి.ఆర్., రామ్‌చ‌ర‌ణ్‌లు చాలా హ్యాపీగా వున్నారు. 
 
ఈ సంద‌ర్భంగా రాజ‌మౌళి మాట్లాడుతూ, స్పైడ‌ర్ మేన్ నో హోమ్ నుంచి మించి వ‌సూలు చేస్తుంద‌ని డిస్ట్రిబ్యూట‌ర్లు చెప్ప‌డం చాలా ఆనందంగా వుంది. నార్త్ అమెరికాలోని ఓ ప్రాంతంలో స్పైడ‌ర్ మేన్ నో సినిమాను బీట్ చేసింద‌ని తెలియ‌డం చాలా ఆనందంగా వుంది. నేను స‌హ‌జంగా సినిమా తీసి దాని గురించి పెద్ద‌గా ఆలోచించ‌ను. కానీ రిలీజ్ అయ్యాక ఆ రికార్డులు ఎంత‌వ‌ర‌కు వ‌చ్చాయ‌నేది పంపిణీదారులు చెబితేనే వింటాను అని తెలిపారు.
రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ, తెలుగు ప్రేక్ష‌కులు ఓవ‌ర్‌సీస్‌లో మా సినిమాను చూసేందుకు ఇంత‌టి ఆస‌క్తి చూడ‌డం చెప్ప‌లేని ఆనందాన్నిచ్చిందని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తీరం దాటేసిన మొంథా.. అయినా ముంచేసింది.. భారీ వర్షాలు.. ఏపీలో నలుగురు మృతి (video)

శాతవాహన ఎక్స్‌ప్రెస్ స్టాపేజీపై ద.మ.రైల్వే కీలక నిర్ణయం

తీరం దాటిన తుఫాను : ఏపీలో కుండపోతవర్షాలు ... పునరావాస కేంద్రాల్లో 75 వేల మంది

అంతర్వేదిపాలెంలో తీరాన్ని తాకిన మొంథా తుఫాను

Montha Effect: ఈ టైంలో బీచుల దగ్గర వీడియోస్ చేసుకోవడం కరెక్ట్ కాదు.. నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments