Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ‌న‌వ‌రి 7న ఆర్‌.ఆర్‌.ఆర్‌. డేట్ ఫిక్స్- ద‌స‌రాకు మ‌రో అప్‌డేట్‌

Webdunia
శనివారం, 2 అక్టోబరు 2021 (20:28 IST)
RRR release poster
ఎన్‌.టి.ఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న `ఆర్‌.ఆర్‌.ఆర్‌` సినిమా విడుద‌ల తేదీన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి శ‌నివారంనాడు బ‌య‌ట‌పెట్టారు. జ‌న‌వ‌రి 7వ‌తేదీ 2022న సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా ముందుగానే విడుద‌ల చేస్తున్నారు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్‌లో ఫోస్ట్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు విదేశాల్లోనూ, ముంబైలోనూ జ‌రుగుతున్నాయి. డి.ఐ., విజువ‌ల్ ఎఫెక్ట్స్ కీల‌కంగా ఈ సినిమాకు వుంటాయి. అందుకే వాటిని హాలీవుడ్ నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌రుగుతున్నాయి.
 
కొమ‌రం భీమ్‌, అల్లూరి సీతారామరాజులు క‌లిసి పోరాడితే ఎలా వుంటుంద‌నే క‌ల్పిత క‌థ‌తో విజ‌యేంద్ర ప్ర‌సాద్ రాసిన క‌థ‌ను రాజ‌మౌళి అద్భుతంగా తెర‌కెక్కించార‌ని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇప్ప‌టికే సినిమాలోని న‌టీనటుల స్టిల్స్‌ను ఒక్కో సంద‌ర్భంలో విడుద‌ల‌చేసి క్రేక్ తెచ్చారు. బాహుబ‌లి నిర్మాత‌లు నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలే వున్నాయి. ఇదిలా వుండ‌గా ద‌స‌రాకు మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యాన్ని వెల్ల‌డిస్తామ‌ని చిత్ర నిర్మాత‌లు తెలియ‌జేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముంబైలో వినాయకుడి మండపానికి రూ.474 కోట్ల బీమా

బాలికపై లైంగికదాడికి యత్నించిన బాలుడు.. ఎదురు తిరగడంతో కత్తితోపొడిచి...

వీళ్లేమో వీధి కుక్కల్ని చంపొద్దంటారు, అవేమో ప్రజల పిక్కల్ని పీకుతున్నాయి

ఆపరేషన్ సిందూరు సమయంలో పాక్ నౌకలు మాయం

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments