Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఇండియా ఆన్ ఫిల్మ్'లో చిత్రాల ప్రదర్శన.. బాహుబలి-2ను వీక్షించనున్న మోడీ - బ్రిటీష్ రాణి

స్వతంత్ర భారతదేశం 70 యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బ్రిటిష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ‘ఇండియా ఆన్ ఫిల్మ్’ కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమం వచ్చే నెల 24వ తేదీన జరుగనుంది. ఈ ఇండియన్ ఆన్ ఫిల్మ్ కార

Webdunia
బుధవారం, 1 మార్చి 2017 (17:33 IST)
స్వతంత్ర భారతదేశం 70 యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బ్రిటిష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ‘ఇండియా ఆన్ ఫిల్మ్’ కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమం వచ్చే నెల 24వ తేదీన జరుగనుంది. ఈ ఇండియన్ ఆన్ ఫిల్మ్ కార్యక్రమంలో పలు భారతీయ చలనచిత్రాలను ప్రదర్శించనున్నారు. ఈ జాబితాలో "బాహుబలి-2" కూడా ఉంది. 
 
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రెండేళ్ల క్రితం తెరకెక్కించిన ‘బాహుబలి : ది బిగినింగ్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రెండో భాగం ‘బాహుబలి: ది కన్ క్లూజన్’ కూడా వచ్చే నెలలో విడుదల కానుంది. ఇండియన్ ఆన్ ఫిల్మ్‌లో ప్రదర్శించనున్న ఈ చిత్రాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, బ్రిటిష్ రాణి ఎలిజబెత్-2 వీక్షించనున్నట్లు సమాచారం. అయితే, ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

మాంసం తినే విషయంలో గొడవ.. ప్రియురాలు ఆత్మహత్య

సరోగసీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి!!

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments