Webdunia - Bharat's app for daily news and videos

Install App

29వ తేదీ ఉదయం 9.45 గంటలకు 'పుష్ప' నుంచి బిగ్ అప్డేట్

Webdunia
మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (18:15 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - హీరోయిన్ రష్మిక మందన్నా కాంబినేషన్‌లో కె.సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం "పుష్ప". రెండు భాగాలుగా విడుదలకానుంది. ఇప్పటికే తొలి భాగం చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
 
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న "పుష్ప" సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
 
ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతోంది. ఇందులోభాగంగానే ఇప్పటికే రాజమండ్రిలో జరుగుతున్న షూటింగ్ ఫోటోలు ఇటీవలే సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది. 
 
బుధవారం ఉదయం 9.45 గంటలకు రష్మిక మందానకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయాలని చిత్ర బృందం నిర్ణయం తీసుకుంది. దీంతో పుష్ప ఫాన్స్‌లో సందడి మొదలైంది. కాగా ఈ మూవీ పార్ట్ -1 ను ఈ ఏడాది చివర్లో అంటే డిసెంబర్ 25వ తారుఖున అన్నీ థియేటర్ల‌లో విడుదలకానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments