Webdunia - Bharat's app for daily news and videos

Install App

జిమ్ చేస్తూ పునీత్‌కు హార్ట్ఎటాక్.. గుండెలోని రక్తనాళాలు చిట్లి పోవడం వల్లే..?

Webdunia
శనివారం, 30 అక్టోబరు 2021 (13:57 IST)
కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ హఠాత్తుగా మృతి చెందారు. పునీత్ మరణాన్ని అటు అభిమానులు, కన్నడ సినీ రాజకీయ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నారు. శుక్రవారం ఉదయం జిమ్ చేస్తూ పునీత్ రాజ్ కుమార్ హార్ట్ఎటాక్ వచ్చి కుప్పకూలిపోయారు. ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
 
అయితే ఎంతో ఫిట్‌గా ఉండే పునీత్ హార్ట్ఎటాక్‌తో చనిపోయాడా అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. మాములుగా వర్కౌట్స్ చేయడమంటే పునీత్ రాజ్ కుమార్ కు చాలా ఇష్టమట. ఫిట్ గా ఉండటానికి ఇష్టపడతారట పునీత్. కాగా అతడి గుండెలోని రక్తనాళాలు చిట్లి పోవడం వల్ల పునీత్ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కార్డియాక్ అరెస్ట్ జరిగి ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు. 
 
నిజానికి పునీత్ చేసే వర్క్ ఔట్స్ చాలా ప్రమాదకరంగా ఉండేవని ఆయన స్నేహితులు చెబుతున్నారు. గతంలో కూడా పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ హార్ట్ ఎటాక్‌కు గురయ్యారు. కానీ అప్పుడు ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. పునీత్ మాత్రం ప్రాణాలు విడిచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదుకు బూస్టునిచ్చే కొత్త గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు

ఐర్లాండ్‌లో భారతీయుడిపై జాత్యహంకార దాడి...

గుజరాత్ రాష్ట్రంలో స్వల్ప భూకంపం - రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదు

ఏబీసీడీలు నేర్పించేందుకు నెలకు రూ.21 వేలా?

ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కు ముందస్తు బెయిల్ రద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments