Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిచ్చోడి చేతిలో రాయి.. ఈ సైకో వర్మనే మన భాయ్.. రాహుల్ సిప్లగింజ్ సాంగ్ (video)

Webdunia
శుక్రవారం, 28 ఆగస్టు 2020 (21:10 IST)
Psycho varma lyrical song promo
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై బిగ్ బాస్ మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లగింజ్ ఓ పాట పాడాడు. కరోనాకాలంలో రామ్ గోపాల్ వర్మ సినిమాల పరంపర ఓ రేంజ్‌లో సాగుతోంది. ఒక పక్క సినిమా మీద సినిమా చేస్తూ ఆర్జీవీ బిజీగా ఉంటే, అతనిపై సెటైరికల్ సినిమాలు కూడా అంతే రేంజ్‌లో ఒకదాని వెనుక ఒకటి తెరకెక్కుతున్నాయి. ఆ కోవలోకి చెందినదే 'సైకో వర్మ' ట్యాగ్ లైన్ 'వీడు తేడా'. ఈ సినిమాని నట్టి కుమార్ నిర్మిస్తున్నారు. 
 
ఈ మూవీలో ఓ పాటకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడుతూ ఉన్న ఓ గ్లింప్స్ లాంటిది కూడా వదిలారు. అది ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. 'పిచ్చోడి చేతిలో రాయి.. పిచ్చోడి చేతిలో రాయి.. ఈ సైకో వర్మనే మన భాయ్' అంటూ రాహుల్ ఆలపించిన పాట ఆకట్టుకునేలా ఉంది. పూర్తి పాటను సెప్టెంబర్ 1 ఉదయం 9 గంటల 10 నిమిషాలకు రిలీజ్ చేయబోతోన్నట్టు ప్రకటించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

తిరుపతిలో అద్భుతం, శివుని విగ్రహం కళ్లు తెరిచింది (video)

NISAR: శ్రీహరికోటలో జీఎస్ఎల్‌వీ-F16తో నిసార్ ప్రయోగానికి అంతా సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments