Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాయ్స్ హాస్టల్ సినిమాకు 1+1 ఆఫర్ ప్రకటించిన నిర్మాతలు

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2023 (15:41 IST)
Producer supiya
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి కన్నడ బ్లాక్ బస్టర్ హాస్టల్ హుడుగారు బేకగిద్దరే ను తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో విడుదల చేశారు. నితిన్ కృష్ణమూర్తి ఈ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఇందులో ప్రజ్వల్ బిపి, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ఉర్స్ ప్రధాన పాత్రలు పోషించగా, రిషబ్ శెట్టి, పవన్ కుమార్, షైన్ శెట్టి, రష్మీ గౌతమ్, తరుణ్ భాస్కర్ అతిథి పాత్రల్లో నటించారు.
 
బాయ్స్ హాస్టల్ ఆగస్టు 26న విడుదలయి ఓపెనింగ్ నాడు 80 లక్షల గ్రాస్ రాబట్టింది. రెండో రోజు 1.2 కోట్లకు చేరింది. ఈ సినిమా చూసిన వారంతా బాగుంది అంటున్నారు. కానీ కలెక్షన్స్ పెద్దగా లేవు.  దీని గురించి నిర్మతలు సర్వ్య్ చేస్తే... నెలాఖరు  కనుక యూత్ దగ్గర డబ్బులు లేవని తెలిసింది. అందుకే ఆగష్టు 30న రాఖీ కనుకగా 1+1 ఆఫర్ ను  ఒక్కరోజున అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ నిర్మాతలు నేడు ప్రకటించారు. ఇది సరికొత్త ప్రక్రియ అని నిర్మాత సుప్రియ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశం దాడులతో పాకిస్తాన్ కకావికలం: బంకర్‌లో దాక్కున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి

INS Vikrant గర్జన: పాకిస్తాన్ లోని కరాచీ పోర్టు నేలమట్టం (video)

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments