Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోర్ ప్లే ట్రైలర్ విడుదల... అదంతా తుచ్ఛమైనదని చెప్పాం

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (14:23 IST)
ఆర్ పిక్చర్స్ బ్యానర్ పైన రాంబాబు మీడియా హౌస్ సమర్పణలో చిక్కవరపు రాంబాబు నిర్మాతగా పాలకుర్తి ప్రసాద్ అనే యువకుడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం ఫోర్ ప్లే. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ట్రైలర్‌ని, చిత్ర యూనిట్ లాంచ్ చేసింది.
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చిక్కవరపు రాంబాబు మీడియాతో మాట్లాడుతూ చిత్ర విశేషాలను తెలియజేశారు. ఈ సినిమా యొక్క ప్రధాన ఉద్దేశం.. "ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న యువత చిన్న చిన్న సంతోషాలకోసం ఎలా పెడదోవ పడుతున్నారో... ఇంటికి దీపం ఇల్లాలుగా ఉండాల్సిన మహిళలు అమాయకంగా తీసుకునే నిర్ణయాల వల్ల ఎలా బ్లాక్ మెయిలింగ్‌కు గురి అవుతున్నారో.. అలాకాకుండా డబ్బు, ఇతరత్రా విషయాలు జీవితంలో తుచ్ఛమైనవిగా భావించి.. ప్రేమించడం, ప్రేమించబడ్డ వ్యక్తితో నమ్మకంగా ఉండటం అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయంగా చెప్పడమే మా చిత్రం యొక్క ఉద్దేశం." అని తెలిపారు.
 
ఈ చిత్రంలో నటీనటులు- హీరో; శ్యామ్, హీరోయిన్; హరిణి, నటీనటులు; హారిక, శ్రీకాంత్, నితీన్, రహీమ్ సిద్దిపేట్, సురేష్, సాంకేతిక నిపుణులు- కెమెరా; రవి బైపల్లి, సంగీతం; శయక్ పార్వీజ్, ఆర్.ఆర్: శ్యామ్ కే ప్రసాన్, ఎడిటర్ ; జెమా, మాటలు; సుదర్శన్, ఆర్ట్; వాసు, మేకప్: కుమార్, గ్రాఫిక్; RGB స్టూడియోస్, డి.ఐ: ప్రభు పబ్లిసిటీ డిజైన్స్; రాంబాబు పోస్టర్ యాడ్స్, PRO; ఆనందం రాంబాబు, స్టిల్స్: కిషోర్, పొడక్షన్ మేనేజర్; ముజీబ్ బాషా, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పాలకుర్తి ప్రసాద్, సమర్పణ రాంబాబు మీడియా హౌస్, నిర్మాత చిక్కవరపు రాంబాబు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 నెలల్లో అమరావతిని పూర్తి చేస్తాం.. చంద్రబాబు ప్రకటన

మా 7 ఎకరాల పొలం, ఇల్లు ఫార్మాకి తీసుకుంటే మేం ఎక్కడ బతకాలి రేవంతన్న: లగచర్ల బాధితురాలు

బీహార్ ఉప ఎన్నికలు.. ఖాతా తెరవని ప్రశాంత్ కిషోర్ పార్టీ

ఇంజనీరింగ్ విద్యార్థికి ఆ కాల్.. షాకైయ్యాడు.. తర్వాత ఏం జరిగిందేంటంటే?

వైసిపికి మరో షాక్, ఎమ్మెల్సీ వెంకటరమణ రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం