Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మాత నట్టి కుమార్‌కు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సంచలన ఆరోపణలు, వ్యాఖ్యలు చేసే సినీ నిర్మాత నట్టి కుమార్ ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన ఛాతికి సంబంధించిన

Webdunia
ఆదివారం, 28 ఆగస్టు 2016 (15:55 IST)
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సంచలన ఆరోపణలు, వ్యాఖ్యలు చేసే సినీ నిర్మాత నట్టి కుమార్ ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన ఛాతికి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నట్టు సమాచారం. నట్టి కుమార్ ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు తెలిపారు. 
 
కాగా, ఇటీవల నట్టికుమార్ పలు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. ముఖ్యంగా.. గ్యాంగ్‌స్టర్ నయీంతో పలువురు సినీ ప్రముఖులకు సంబంధాలు ఉన్నట్టు ప్రకటించారు. ఈ ఆరోపణలపై సినీ నిర్మాత సి కళ్యాణ్ ఘాటుగానే స్పందించిన విషయం తెల్సిందే. 

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments