Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫాం హౌస్‌‌లో గోవులు కాస్తూ కనిపించిన పవన 'గోపాలుడు'

టాలీవుడ్ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు పశువులన్నా, పొలాలన్నా ఎంతో ఇష్టం. ఏమాత్రం ఖాళీ సమయం చిక్కినా తన ఫాం హౌస్‌లో పనులు చేస్తుంటారు. గతంలో మామిడి చెట్లకు ఎరువులు వేస్తూ కనిపించాడు. ఇపుడు

Webdunia
శుక్రవారం, 8 జులై 2016 (11:16 IST)
టాలీవుడ్ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు పశువులన్నా, పొలాలన్నా ఎంతో ఇష్టం. ఏమాత్రం ఖాళీ సమయం చిక్కినా తన ఫాం హౌస్‌లో పనులు చేస్తుంటారు. గతంలో మామిడి చెట్లకు ఎరువులు వేస్తూ కనిపించాడు. ఇపుడు గోవులు కాస్తూ కనిపించాడు.
 
పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు నిర్మాత శరత్ మరార్ ఫాం హౌస్‌కు వెళ్లారు. అక్కడ గోవుల మధ్య శ్రీకృష్ణుడిలా పవన్ కనిపించారు. వెంటనే శరత్ ఫోటో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. సినిమా గురించి మాట్లాడటానికి ఫాం హౌస్‌కు వెళ్లిన తనకు పవన్ గోవుల మధ్య నిల్చున్న గోపాలుడిలా కనిపించారని ట్వీట్ చేశాడు. 
 
పవన్ చేతిలో గొడుగు కూడా ఉంది. ఈ రేర్ పిక్ మీకోసం. ఈ ఫోటో ద్వారా రియల్ లైఫ్‌లో పవన్ కళ్యాణ్ ఎంత సాదాసీదాగా ఉంటో ఇట్టే తెలుసుకోవచ్చు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

రానున్నది వైకాపా ప్రభుత్వమే.. నీతో జైలు ఊచలు లెక్కపెట్టిస్తా... ఎస్ఐకు వైకాపా నేత వార్నింగ్

మద్యం స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి కుమారుడి అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments