Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వచ్చిందా.. ఆస్పత్రికెళ్లి రూ.లక్షలు తగలెయ్యొద్దు.. ఇలా చేయండి.. బండ్ల గణేష్

Webdunia
శుక్రవారం, 10 జులై 2020 (07:29 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలోని నిర్మాతల్లో కరోనా వైరస్ బారినపడిన తొలి నిర్మాత బండ్ల గణేష్. ఈయనకు కరోనా పాజిటివ్ అని తెలియగానే.. చావు భయం తొలిసారి కళ్ళకు కనిపించిందని స్వయంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో 12 రోజుల పాటు ఉండి చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. 
 
అయితే, కరోనా చికిత్స సమయంలో ఎలాంటి ఆహారం, మందులు తీసుకున్నారన్న అంశంపై బండ్ల గణేష్ తాజాగా సమాధనమిచ్చారు. ట్రీట్‌మెంట్ ఏం లేదు.. తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే చాలు అంటున్నారు. 
 
"నాకు కరోనా పాజిటివ్ అని తెలిసి మొదట్లో చాలా భయపడ్డా. అయితే రోజూ గుడ్లు, శొంఠి, అల్లం, వెల్లుల్లి, వేడి నీళ్లు తీసుకునేవాడిని. అంతే 12 రోజుల్లో నెగిటివ్ వచ్చేసింది. రోజూ 7 గుడ్లు తినేవాడిని. ప్రతి రోజూ శొంఠి రసం తాగేవాడిని. ఇవి తీసుకుంటే చాలు. హాస్పిటల్‌కు వెళ్లి లక్షలకులక్షలు సమర్పించాల్సిన అవసరం లేదు' అని బండ్ల గణేష్ తెలిపాడు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments