చిత్ర దర్శక నిర్మాతలపై నటి ప్రియమణి ఫిర్యాదు.. ఎందుకంటే?

సినీ నటి ప్రియమణి వార్తలకెక్కింది. ఓ చిత్ర దర్శకుడు నిర్మాతపై ఫిర్యాదు చేసింది. తనకు తెలియకుండా, తన అనుమతి లేకుండా తన ఫోటోలను వాడుకున్నారంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు ఆమె మూవీ ఆర్టిస్ట్ అసో

Webdunia
బుధవారం, 14 మార్చి 2018 (11:47 IST)
సినీ నటి ప్రియమణి వార్తలకెక్కింది. ఓ చిత్ర దర్శకుడు నిర్మాతపై ఫిర్యాదు చేసింది. తనకు తెలియకుండా, తన అనుమతి లేకుండా తన ఫోటోలను వాడుకున్నారంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు ఆమె మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ (మా) ఫిర్యాదు చేసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఐదేళ్ల క్రితం ప్రియమణి హీరోయిన్‌గా "అంగుళిక" అనే సినిమా ప్రారంభమైంది. ప్రియమణి ఈ సినిమాకు సైన్ చేసింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. దీంతో చిత్రబృందం వేరొక లీడింగ్ నటితో సినిమాను కంప్లీట్ చేసింది. 
 
కానీ చిత్రబృందం తన ఇమేజెస్‌ను టీజర్‌లో యూజ్ చేశారని ప్రియమణి మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్(మా)కు కంప్లైంట్ చేశారు. ఈ ఫిర్యాదను ఆమె మేనేజర్ హరినాథ్ అందించారు. ఆ చిత్రం నుంచి తాను తప్పుకున్నప్పటికీ తన ఫోటోలను ఏ విధంగా వాడుకుంటారని ఆమె ప్రశ్నిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments