Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ప్రేమికుడు’: మే రెండో వారంలో రిలీజ్!

Webdunia
మంగళవారం, 3 మే 2016 (12:56 IST)
డిజి పోస్ట్ సమర్పణలో ఎస్.ఎస్.సినిమాస్ బ్యానర్ పై మానస్.ఎన్, సనంశెట్టి జంటగా కళాసందీప్ దర్శకత్వంలో లక్ష్మీనారాయణరెడ్డి, కె.ఇసనాకరెడ్డి నిర్మించిన చిత్రం ప్రేమికుడు. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. 
 
ఈ సందర్భంగా... దర్శకుడు కళాసందీప్ మాట్లాడుతూ.. ‘’కథ వినగానే నిర్మాతలు వెంటనే సినిమా చేద్దామని అన్నారు. గ్రాండియర్‌గా సినిమా రావడానికి వారే కారణం. నాకు అండగా నిలబడి ఎంకరేజ్ చేశారు. విజయ్ బాలాజీ ఎక్సలెంట్ మ్యూజిక్ అందించారు. పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మానస్ టాలెంటెడ్ హీరో. సినిమాటోగ్రాఫర్ శివ బ్యూటీఫుల్ సినిమాటోగ్రఫీ అందించారు. గ్రాండ్ విజువల్స్‌ను అందించారు. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. సినిమా బావుందని సెన్సార్ సభ్యులు ప్రశంసించడం మరింత నమ్మకాన్ని పెంచింది. సినిమా అవుటండ్ అవుట్ ఎంటర్ టైనింగ్ వేలో సాగుతుంది. సినిమాను మే రెండో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. నాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్’’ అన్నారు. 
 
మానస్, సనంశెట్టి, అజీజ్, షకలక శంకర్, పరుచూరి వెంకటేశ్వరరావు, భాను చందర్, అనితా చౌదరి, సనా, శశాంక్ బాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: కేరింత మధు, కెమెరా: శివ.కె, సంగీతం: విజయ్ బాలాజీ, నిర్మాతలు: లక్ష్మీ నారాయణరెడ్డి, కె.ఇసనాక సునీల్ రెడ్డి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కళా సందీప్ బి.ఎ.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hot Weather Alert: తెలుగు రాష్ట్రాలకు ముప్పు.. ఎండలు దంచినా.. ఏపీకి మేఘాలు

పెన్షన్ పంపిణీ మొబైల్ అప్లికేషన్ ఇక ఉదయం 7 గంటల నుంచి పనిచేస్తుంది..

వంశీకి ఫిట్స్ - ఆస్తమా సమస్యలున్నాయ్... పనిష్మెంట్ సెల్‌లో ఉంచారు : పంకజశ్రీ

Botsa Satyanarayana: పయ్యావుల పద్దు పనికిరాదు.. బొత్స సత్యనారాయణ

గోవా బీచ్‌లో ఇడ్లీ, సాంబార్ అమ్మితే పర్యాటకులు ఎలా వస్తారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments