Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రగతి క్యాట్ వాక్ అదిరింది గురూ...

Webdunia
సోమవారం, 1 నవంబరు 2021 (21:50 IST)
ఇప్పటిరకు ప్రగతి చేసిన డ్యాన్స్ వీడియోలు నెట్టింట ఏ రేంజ్‌లో వైరల్ అయ్యాయో తెలిసిందే.  44 ఏళ్ల వయసులోనూ అమ్మాయిలకు గట్టిపోటి ఇస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ ప్రగతి పోస్ట్ చేసే వీడియోలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. షూటింగ్ స్పాట్ పిక్స్‌తో పాటు, ఆమె షేర్ చేసే జిమ్ వీడియోలు చూస్తే షాకవ్వాల్సిందే. 
 
ఇటీవల ఆమె వేసిన తీన్‌మార్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాను ఒక ఊపు ఊపింది. ఇప్పుడు మరో వీడియోతో రచ్చ స్టార్ట్ చేశారు. అలా స్లో మోషన్‌లో ర్యాంప్ వాక్ చేసుకుంటూ.. లాంగ్ నుండి క్లోజ్‌కి వస్తున్న వీడియో షేర్ చేసింది ప్రగతి. స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకోవడం సంగతి పక్కన పెడితే ఈ వీడియోకి కాస్త గ్లామర్ యాడ్ చేశారామె. క్లీవేజ్ అందాలు కనబడేలా ప్రగతి పోస్ట్ చేసిన లేటెస్ట్ వీడియో ఇన్‌స్టాను హీటెక్కిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments