Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెల్లెళ్ల‌తో కాంతారా సినిమాను తిల‌కించిన ప్ర‌భాస్‌

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2022 (11:53 IST)
Prabhas sisers
రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ క‌న్న‌డ చిత్రం `కాంతారా`ను తిల‌కించారు. గురువారం సాయంత్రం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్‌లో ప్ర‌త్యేకంగా త‌న కుటుంబంతో క‌లిసి ఈ సినిమాను తిల‌కించారు. ప్ర‌భాస్‌తోపాటు సోద‌రీమ‌ణులు ప్ర‌గ‌తి, ప్ర‌దీప్తి, ప్ర‌మోద‌ల‌తో మాత్ర‌మే ఈ సినిమాను తిల‌కించ‌డం విశేషం. చెల్లెల్ల కోసం ప్ర‌భాస్ సినిమా చూసిన‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాను కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి చూసేదిగా వుంద‌ని ప్ర‌భాస్ మేనేజ‌ర్ తెలియ‌జేశారు. క‌న్న‌డ న‌టుడు రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం క‌న్న‌డ‌లో విడుద‌లై అద్భుత‌మైన క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది.
 
కన్నడలో  సెప్టెంబర్ 30వ తేదీన  ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన ప్రతీ చోట భారీ రెస్పాన్స్‌ను అందుకుంది. తాజాగా ఈ సినిమాను ఇతర భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేయనున్నారు. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్‌ని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సొంతం చేసుకుని "గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్" ద్వారా  రిలీజ్ చేయనున్నారు. కెజిఎఫ్ .త‌ర్వాత అంత వ‌సూళ్ళు రాబ‌ట్టి ఈ సినిమాను తెలుగులో కూడా ఈనెల 15న విడుద‌ల చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Solar Eclipse In 100 Years : ప్రపంచం మొత్తం చీకటైపోతే ఎలా ఉంటుంది?

భారత గగనతలంపై పాకిస్థాన్ విమానాలపై నిషేధం పొడగింపు

Nara Lokesh: మంగళగిరిలో పెట్టుబడులు పెట్టడానికి ఐటీ కంపెనీలు సిద్ధంగా వున్నాయ్: నారా లోకేష్

క్వార్ట్జ్ అక్రమ రవాణాలో వైకాపా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. అరెస్టు తప్పదా?

ఆరేళ్ల బాలికపై పొరుగింటి వ్యక్తి అత్యాచారం.. చాక్లెట్లు కొనిపెడతానని.. మద్యం మత్తులో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments