మరో వివాదంలో ఆదిపురుష్.. నా ఆర్ట్‌ను దొంగలించారు.. ఎవరు?

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (18:35 IST)
ఆది‌పురుష్ మరో వివాదంలో చిక్కుకుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమా రామాయణ గాథతో తెరకెక్కుతోంది. ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై విమర్శలు, వివాదాలకు నెలవైంది. రాముడు, హనుమంతుడు, రావణుడి వేషధారణపై ఆరోపణలు వస్తున్నాయి. 
 
అయితే ఈ వివాదం ముగిసింది. తాజాగా ఈ సినిమాపై మరో వివాదం నెలకొంది. ఈసారి తన ఆర్ట్ వర్క్‌ను దొంగలించారంటూ ఆర్టిస్ట్ ప్రతీక్ ఆరోపణలు చేశాడు. శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు ఆర్టిస్ట్ ప్రతీక్. 
 
తన డ్రాయింగ్స్, ఆర్ట్ వర్క్‌ను కాపీ కొట్టారంటూ ఆరోపించాడు. తాను ఇండియాకు చెందిన ఆర్టిస్టునని.. ఆదిపురుష్ లోని పనిచేస్తున్న ఆర్టిస్ట్ టీపీ విజయన్ తన ఆర్ట్‌ను కాపీ కొట్టారని.. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రాముడి రూపాన్ని ప్రదర్శించారని.. ఈ ప్రాజెక్టు వైఫల్యానికి ఇదొక కారణమంటూ చెప్పుకొచ్చారు. ఇంకా పలు స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తూ ఫేస్ బుక్‌లో ఆర్టిస్ట్ ప్రతీక్ సంఘర్ ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఖలీదా జియాకు గుండె - ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ - తీవ్ర అస్వస్థత

జె-1 వీసా నిరాకరించిన అమెరికా.. మనస్తాపంతో మహిళా వైద్యురాలు ఆత్మహత్య

Kerala: భార్య తలపై సిలిండర్‌తో దాడి చేసిన భర్త.. కారణం ఏంటంటే?

పవర్ స్టార్‌ను ఎప్పుడూ పల్లెత్తు మాట అనలేదు.. విజయసాయి రెడ్డి కొత్తపల్లవి

కారులో షాట్ ‌సర్క్యూట్ - అకస్మాత్తుగా మంటలు ... సజీవదహనమైన డ్రైవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments