Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణ గారికి ప్రభాస్ చివరి నివాళులు అర్పించారు

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2022 (17:10 IST)
prabhas at kirshna home
కృష్ణ గారికి ప్రభాస్ చివరి నివాళులు అర్పించారు తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర ఎన్నెన్నో వండర్స్ ను పరిచయం చేసినటువంటి స్టార్ సీనియర్ స్టార్ హీరో సూపర్ స్టార్ కృష్ణ ఈరోజు స్వర్గస్థులు అయ్యారు. దీనితో తెలుగు సినిమా దగ్గర ఒక మహా శకం ముగియగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఉన్న ఎందరో ఇతర తారలు మహేష్ బాబు గృహానికి చేరుకొని కృష్ణ గారి పార్థివ దేహానికి అంజలి ఘటించి వారి ఆహ్మకి శాంతి చేకూరాలని కోరుకున్నారు. 
 
prabhas,mahesh
కృష్ణ గారి ఇంటికీ వెళ్లి ప్రభాస్ శ్రదాన్జలి ఘటించారు. మహేష్ బాబాబు కొద్దిసేపు మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రభాస్ వెంట యూ.వి. క్రియేషన్ నిర్మాతలు ఉన్నారు. మహేష్ ఇంటిలో  మూడు విషాద ఘటనలు ఎదురు కావడం నిజంగా నన్ను చాలా బాధ కలిగించింది,  కృష్ణ గారి ఆత్మ శాంతి కలగాలని మహేష్ గారికి నమ్రత గారికి వారి కుటుంబ సభ్యులకి ప్రఘాడ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని  ప్రభాస్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vijay as Pawan: పవన్‌లా వుండిపో.. పీకే సూచన.. పళని సీఎం అయితే విజయ్‌ డిప్యూటీ సీఎం?

బైకుకు ముందొకరు, వెనుకొకరు.. మందేసి బైకుపై నిల్చుని.. ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తూ యువతి హంగామా.. (video)

Trump-Zelenskyy: డొనాల్డ్‌ ట్రంప్‌, జెలెన్‌స్కీల మధ్య వాగ్వాదం.. తలపట్టుకున్న ఒక్సానా.. వీడియో వైరల్

ప్రియుడుతో కలిసి భర్తపై భార్య హత్య యత్నం: ప్రాణాల కోసం పోరాడిన భర్త మృతి

హలో... మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది: అత్తామామలకు అల్లుడు ఫోన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments