తన పుట్టినరోజున ప్రభాస్ తాజా అప్ డేట్ ఇచ్చారు

డీవీ
బుధవారం, 23 అక్టోబరు 2024 (10:22 IST)
Prabhas
నేడు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సహా విదేశాల అభిమానులు, సినీ ప్రముఖులు కూడా తనకి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. కాగా, నేడు పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు  హను రాఘవపూడి ఆధ్వర్యంలో టెస్ట్ ష్యూట్ లో పాల్గొంటున్నారు. హైదరాబాద్ బిహెచ్ ఇ.ఎల్. లింగంపల్లిలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ప్రభాస్ మధ్యాహ్నం 12 గంటలకు టెస్ట్ ట్యూట్ లో పాల్గొననున్నారని విశ్వసనీయ సమాచారం. పుట్టినరోజునాడు తమ హీరో షూటింగ్  బిజీలో వుండడం పట్ల ఇప్పటికే అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి.
 
కాగా, హను, ప్రభాస్ కాంబినేషన్ లో ఇటీవలే చెన్నైలో షూట్ చేశారు. ఈరోజు షూట్ అవగానే ఈనెల  25 నుంచి షూటింగ్ మొదలు కానున్నట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రం కోసం హైదరాబాద్ లో భారీ సెట్స్ వేశారు. అక్కడ కొంత పార్ట్ చిత్రీకరించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా ఇమాన్వి నటిస్తోంది. త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TTD: 50 ఎకరాల్లో వసతి భవనాలు, 25 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తాం

Supermoon: కార్తీక పౌర్ణమి.. కనువిందు చేసిన సూపర్ మూన్ (వీడియో వైరల్)

Rowdy Sheeter: నడిరోడ్డుపై యువకుడిపై హత్యాయత్నం.. కత్తితో దాడి చేసి..? (video)

జగన్ టూర్-పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌పై కేసు

ట్రంప్‌కు వర్జీనియా ప్రజలు వాత, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా మన మలక్ పేట మహిళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments