Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌భాస్ పెళ్లి ప్ర‌క‌ట‌న వ‌చ్చేస్తుంది... ముహుర్తం ఖ‌రారు..!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పెళ్లి ఎప్పుడు..? గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా స‌మాధానం లేని ప్ర‌శ్న ఇది. ఈ విష‌య‌మై ర‌క‌ర‌కాల వార్త‌లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. కానీ.. ప్ర‌భాస్ పెళ్లి గురించి అఫిషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్ మాత్రం రాలేదు. ప్ర‌భాస్ పెద‌నాన్న రెబ‌ల్ స్

Webdunia
గురువారం, 27 సెప్టెంబరు 2018 (10:18 IST)
యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పెళ్లి ఎప్పుడు..? గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా స‌మాధానం లేని ప్ర‌శ్న ఇది. ఈ విష‌య‌మై ర‌క‌ర‌కాల వార్త‌లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. కానీ.. ప్ర‌భాస్ పెళ్లి గురించి అఫిషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్ మాత్రం రాలేదు. ప్ర‌భాస్ పెద‌నాన్న రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు బాహుబ‌లి 2 రిలీజ్ త‌ర్వాత ప్ర‌భాస్ పెళ్లి ప్ర‌క‌ట‌న ఖ‌చ్చితంగా ఉంటుంద‌ని చెప్పారు. బాహుబ‌లి 2 రావ‌డం.. వెళ్ల‌డం కూడా జ‌రిగింది. కానీ.. ఇప్ప‌టికి ప్ర‌భాస్ పెళ్లి ఎప్పుడు అనేది ఎనౌన్స్ చేయ‌లేదు.
 
బాహుబ‌లి 2 త‌ర్వాత ప్ర‌భాస్ సాహో సినిమా షూటింగ్‌లో బిజీ అయ్యారు. ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతోంది. దాదాపు 150 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెలుగు, త‌మిళ్, హిందీ భాష‌ల్లో ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్‌లో ఉండ‌గానే మ‌రోవైపు రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించే సినిమాను ఇటీవ‌ల ప్రారంభించాడు ప్ర‌భాస్. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే… అక్టోబ‌ర్ 23న  ప్ర‌భాస్ పుట్టిన‌రోజు. ఆ రోజున ప్ర‌భాస్ పెళ్లి గురించి ఫ్యామిలీ మెంబ‌ర్స్ కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌నున్నార‌నే వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. 
 
ఎప్ప‌టి నుంచో  అభిమానులు ప్ర‌భాస్ పెళ్లి వార్త గురించి ఎదురుచూస్తున్నారు. మ‌రి… ఈ అక్టోబ‌ర్ 23న అయినా నిజంగా ప్ర‌భాస్ పెళ్లి ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని.. అభిమానుల ఎదురుచూపుల‌కు తెర ప‌డుతుంద‌ని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments