Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాజెక్ట్ K కోసం అమెరికాలో అడుగుపెట్టిన ప్రభాస్, రానా దగ్గుబాటి

Webdunia
బుధవారం, 19 జులై 2023 (13:15 IST)
Rana-Prabas
బాహుబలి సినిమా తర్వాత  ప్రభాస్, రానా దగ్గుబాటి ఇద్దరు ఒకేసారి యూఎస్.ఏ. కలుసుకున్నారు.  భారతదేశం నుండి ప్రపంచ చిత్రాలలో ప్రాజెక్ట్ K ఒకటి అని ఇటీవలే రానా  పేర్కొన్నాడు. రాబోయే చిత్రం ప్రాజెక్ట్ K ప్రపంచవ్యాప్తం కావడం ద్వారా చరిత్ర సృష్టించింది. తొలిసారిగా ఇది కామిక్ కాన్‌లో ప్రదర్శించబడిన మొదటి భారతీయ చిత్రం. ఇది ఖచ్చితంగా చిత్ర నిర్మాతలు, నటీనటుల కృషిని అభినదించదగింది. 
 
ఈరోజు, వైజయంతి మూవీస్ ప్రొడక్షన్ హౌస్ ప్రాజెక్ట్ కె హాలీవుడ్‌లో ప్రభాస్, రానా ల్యాండ్ కావడాన్ని పోస్ట్ చేసింది. రాబోయే కామిక్ కాన్ ఈవెంట్ కోసం వారు USA చేరుకున్నారు. ఈ ఈవెంట్ జూలై 20 (అమెరికా), జూలై 21 (భారతదేశం) న జరగబోతోంది. ఇద్దరు నటీనటులు నలుపు రంగులో, ప్రాజెక్ట్ K వస్తువులు ధరించి కనిపించారు.
 
కామిక్ కాన్ ప్రాజెక్ట్ K ఈవెంట్‌కు ప్రభాస్, దీపికా పదుకొనే, కమల్ హాసన్ తో సహా చిత్ర ప్రధాన తారాగణం హాజరు కానుంది. ప్రాజెక్ట్ K యొక్క ఫస్ట్ లుక్, ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజకీయ అధికారం తాత్కాలికమే.. ఎన్నికల కాలానికే పరిమితం.. జగన్ అర్థం చేసుకోవాలి?

పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

Navy Officer Murder Case: వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతదేహంపైనే నిద్ర..

అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం... కేశినేని శివనాథ్

Hyderabad Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అడిషనల్ డీఎస్పీ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments