పవన్ - అను కాఫీ తాగుతూ వుంటే త్రివిక్రమ్ సెల్ఫీ .. అదుర్స్...

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి "అజ్ఞాతవాసి" అనే టైటిల

Webdunia
శనివారం, 4 నవంబరు 2017 (15:45 IST)
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి "అజ్ఞాతవాసి" అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు ఓ వార్త ప్రచారంలో ఉంది. 
 
ప్రస్తుతం హైదరాబాద్‌లోనే చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో యూరప్‌కి వెళ్ళనుంది. అయితే ఈ మూవీ సెట్స్‌లో పవన్, అను ఇమ్మాన్యుయేల్ కాఫీ తాగుతుండగా, త్రివిక్రమ్ తనతో పాటు సెల్ఫీ తీసుకున్నాడు. ఈ పిక్‌ని అను తన ఫేస్‌బుక్ , ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసింది. 
 
ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. గుడ్ కంపెనీ గుడ్ వర్క్ అనే కామెంట్‌తో అను ఆ సెల్ఫీనీ పోస్ట్ చేసింది. వంద కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. ఇది పవన్‌ 25 చిత్రం కాగా, పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోంది. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YS Jagan: 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే.. వైకాపా చీఫ్ జగన్ సీటు ఏమౌతుంది?

Naga Babu vs Balakrishna: నాగబాబు - బాలయ్యతో ఏపీ సీఎం చంద్రబాబుకు తలనొప్పి?

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త- రాష్ట్రంలో కొత్త హై స్పీడ్ రైలు కారిడార్లు

ప్రజలు కోరుకుంటే రాజకీయ పార్టీ పెడతా.. కల్వకుంట్ల కవిత (video)

Friendship: స్నేహం అత్యాచారం చేసేందుకు లైసెన్స్ కాదు.. ఢిల్లీ హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments