ఎన్‌.టి.ఆర్‌.30 సినిమా షూటింగ్‌ వాయిదా

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (13:48 IST)
ntr 30 poster
ఫిబ్రవరి 24న అన్నపూర్ణ స్టూడియోలో జరగాల్సిన ఎన్‌.టి.ఆర్‌.30 చిత్రం షూటింగ్‌ వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ యువసుధ సోమవారంనాడు ప్రకటించింది. నందమూరి తారకరత్న చనిపోయిన సందర్భంగా కళ్యాణ్‌ రామ్‌ కుటుంబంలో విషాధ ఘటనలు జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఎప్పటినుంచో ఈ సినిమాపై ప్రీ ప్రొడక్షన్‌ పనులు దర్శకుడు కొరటాల శివ చేస్తున్నారు.
 
తాజాగా షూటింగ్‌ తేదీని కూడాప్రకటించారు. అయితే నందమూరి కుటుంబంలో దురదృష్టకర సంఘటనలు జరగడంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది.. తారకరత్న భౌతిక కాయాన్ని ఎన్‌.టి.ఆర్‌. ఫిలింఛాంబర్‌లో సందర్శించి కన్నీళ్ళు పెట్టుకున్నారు. అక్కడే వున్న బాలకృష్ణ, ఇతర నందమూరి కుటుంబీకులు ఆయన్ను ఓదార్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రసగుల్ల కోసం కొట్టుకున్న వధూవరుల కుటుంబాలు, పెళ్లి క్యాన్సిల్ (video)

Nara Lokesh: డిసెంబర్ 6-10 వరకు అమెరికా, కెనడాలో నారా లోకేష్ పర్యటన

కాంగ్రెస్ నేతతో టీవీకే విజయ్ సమావేశం.. తమిళనాట ఏం జరుగుతోంది?

కూల్‌డ్రింక్స్‌లో మత్తు కలిపి పురుషుడుపై మహిళ అత్యాచారం ... ఎక్కడ?

దేశ వ్యాప్తంగా ఇండిగో విమానాలు రద్దు - రైళ్లకు అదనపు బోగీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments