Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిండికి గతిలేని బోయపాటిని నేనే ఆదుకున్నా... అతడికిప్పుడు ఎక్కింది... పోసాని కృష్ణమురళి ఫైర్

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ముఖం మీదే మాట్లాడే వ్యక్తులు కొందరున్నారు. అలాంటివారిలో ముందుగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఉంటారు. ఆ తర్వాత ఇపుడు పోసాని కృష్ణమురళి పేరును కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకయా అంటే... ఏదిఏమైనా తన జీవితంలో సంభవించిన విషయాలన్న

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (11:14 IST)
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ముఖం మీదే మాట్లాడే వ్యక్తులు కొందరున్నారు. అలాంటివారిలో ముందుగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఉంటారు. ఆ తర్వాత ఇపుడు పోసాని కృష్ణమురళి పేరును కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకయా అంటే... ఏదిఏమైనా తన జీవితంలో సంభవించిన విషయాలన్నిటినీ ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తుంటారు. 
 
మొన్నామధ్య ఓ ప్రైవేట్ టెలివిజన్ చానల్లో మాట్లాడుతూ... తనకు ప్రధానమంత్రి మోదీ అంటే ఇష్టమనీ, ఆయనను పొగుడుతుంటే నీకెందుకు అంటూ వి.హనుమంతరావుపై బూతులతో మీదకు లంఘించారు. తాజాగా ఇప్పుడు సినీ దర్శకుడు బోయపాటి శ్రీనుపై మండిపడ్డారు. అతడికి గర్వం తలకెక్కిందనీ, అతడికి తిండికి గతిలేని పరిస్థితుల్లో తీసుకొచ్చి మంచి దర్శకుడి వద్ద పెట్టాననీ, తన భార్య ఆసుపత్రిలో ఉందని, డబ్బుల్లేవని బోయపాటి ఏడిస్తే బిల్లు మొత్తం తన భార్య కట్టిందని గుర్తు చేసుకున్నారు. 
 
అలాంటి బోయపాటి ఇప్పుడు అవాకులు చెవాకులు పేలుతున్నాడనీ, తన వద్ద 35 మంది అసిస్టెంటు డైరెక్టర్లుగా పనిచేశారనీ, వారంతా మంచి పొజిషన్లో ఉన్నారని గుర్తు చేసుకున్నారు. ఐతే బోయపాటి కూడా మిగిలినవారిలా కాకుండా గర్వంగా మాట్లాడటంపై తనకు ఆశ్చర్యంగా ఉందన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments