Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్‌ను నేను ఒక్కడినే చెప్పుతో కొడతాను : పోసాని కృష్ణమురళి

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (13:46 IST)
సినీ నటుడు పవన్ కళ్యాణ్‌పై సినీ నటుడు పోసాని కృష్ణమురళి మరోమారు రెచ్చిపోయారు. హైదరాబాద్‌లోని తన ఇంటిపై జనసైనికులు రాళ్ళదాడి చేశారన్న వార్తలు విన్న తర్వాత పోసాని మరోమారు నోటికి పని చెప్పారు. రాళ్ల‌కు, దెబ్బ‌ల‌కు భ‌య‌ప‌డ‌ను. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని నేను ఒక్క‌డినే చెప్పుతో కొడ‌తాను. మ‌హా అయితే న‌న్ను చంపుతారేమో. ఫ్యాన్స్‌కి డ‌బ్బులు ఇచ్చి పంప‌డం ఏంటి? రాజ‌కీయాల‌కి నా ఫ్యామిలీకి ఏంటి సంబంధం అంటూ పోసాని ప‌వ‌న్‌పై నిప్పులు చెరిగారు.
 
గత 1981 నుంచి రాజ‌కీయాల్లో ఉన్నాను. ఇలా బెదిరించడాలు చాలా చూశా. రాళ్ల‌కు, దెబ్బ‌ల‌కు భ‌య‌ప‌డ‌ను. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని నేను ఒక్క‌డినే చెప్పుతో కొడ‌తాను. మ‌హా అయితే న‌న్ను చంపుతారేమో. ఫ్యాన్స్‌కి డ‌బ్బులు ఇచ్చి పంప‌డం ఏంటి? అంటూ నిలదీశారు.
 
పైగా, నాకు ఎవ‌రితో శృత‌త్వం లేదు. 35 ఏళ్ల నుండి సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఉన్నా. ఎవ‌రితో గొడ‌వ‌ప‌డలేదు. షూటింగ్‌కి టైంకి వెళతా. అతడిని ప్ర‌శ్నించా కాబ‌ట్టి అత‌ను నాకు శ‌తృవుగా మారాడు. నేను ఇలాంటి స‌న్నాసుల‌ని చాలా మందిని చూశాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Maha Kumbh Mela: మహా కుంభ మేళాలో పవన్.. చిన్నచిన్న తప్పులు జరుగుతాయ్ (video)

భార్య అన్నా లెజినోవాతో కలిసి పవన్ కళ్యాణ్ పుణ్యస్నానం (Video)

ఆంధ్రాలో కూడా ఓ మొగోడున్నాడ్రా... అదే పవన్ కల్యాణ్: ఉండవల్లి అరుణ్ కుమార్

మీ ఇల్లు ఎక్కడో చెబితే రోజూ వచ్చి కనబడి వెళ్తా: బిగ్ టీవీ రిపోర్టర్‌కి కొడాలి నాని షాక్ (Video)

జనసేన ఆవిర్భావ మహానాడుపై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments