Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘పలాస 1978’లో విలన్‌గా రఘుకుంచె

Webdunia
శుక్రవారం, 5 జులై 2019 (16:53 IST)
రఘు కుంచె యాంకర్‌గా, సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇప్పుడు తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు చూపించబోతున్నారు. ఫస్ట్ లుక్‌తోనే క్యూరీయాసిటీ క్రియేట్ చేసిన ‘‘పలాస 1978’’ మూవీలో రఘు కుంచె విలన్‌గా కనిపించి అలరించబోతున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ కూడా అతనే కంపోజ్ చేస్తుండటం మరో విశేషం. 
 
ఆ మ్యూజిక్ సిట్టింగ్స్ సమయంలోనే డైరెక్టర్ కరుణ కుమార్‌ రఘు కుంచె‌లో మరో కోణాన్ని చూసారు. రఘు చేత విలన్ పాత్ర వేయించాలని ఫిక్స్ అయ్యారు. రియలిస్టిక్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘‘పలాస 1978’’ చిత్రం ఇప్పటికే టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. 
 
ఈ చిత్రంలో రక్షిత్, నక్షత్ర హీరో హీరోయిన్లుగా నటించారు, రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రలలో కనిపించబోతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ‘‘పలాస 1978’’ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేస్తామని దర్శక నిర్మాతలు తెలియజేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అజ్ఞాతంలో బోరుగడ్డ అనిల్ - విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు!

పెళ్లి వేడుకల్లో విషాదం.. కారు నడిపిన వరడు : ఓ మహిళ మృతి

సీఎం రేవంత్ రెడ్డి ఉమెన్స్ డే గిఫ్ట్ : ఆర్టీసీలో మహిళా సంఘాల అద్దె బస్సులు

టీడీపీ ఆవిర్భావం నుంచి మహిళల కోసమే పని చేస్తుంది : సీఎం చంద్రబాబు

PM Modi: స్థూలకాయంపై ప్రధాని.. ఊబకాయాన్ని ఎలా తగ్గించుకోవాలి? ఆసక్తికర కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

తర్వాతి కథనం
Show comments