Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ నటి రజిత కి మాతృవియోగం

దేవీ
శుక్రవారం, 21 మార్చి 2025 (16:55 IST)
Rajitha, Vijayalakshmi
టాలీవుడ్‌ ప్రముఖ నటి రజిత అందరికి తెలుసు. శుక్రవారం మధ్యాహ్నం రజిత అమ్మగారు విజయలక్ష్మీ (76) గారు గుండెపోటుతో మరణించారు.  క్యారెక్టర్‌ నటులు కృష్ణవేణి, రాగిణిలు విజయలక్ష్మీకి చెల్లెళ్లు. విజయలక్ష్మీ మృతికి టాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం తెలియచేశారు. ఈ సమయంలో రజిత ధైర్యంగా ఉండాలని ఆమెకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
 
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. నటి రజిత గతంలో నాయికగా నటించింది. డా. డి.రామానాయుడు సినిమాలలో ఎక్కువగా నటించింది. పలువు అగ్ర నిర్మాణ సంస్థలలో నటించి తన దైన ముద్ర వేశారు. ఇక టీవీ సీరియల్స్ లో కూడా నటించారు. మహాప్రస్తానంలో విజయలక్మిగారి అంత్యక్రియలు జరగనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

టీడీపీ నక్రాలు చేస్తే 10 మంది ఎంపీలను బీజేపీ లాగేస్తుంది : ప్రొఫెసర్ నాగేశ్వర్ (Video)

ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పివేశాక బయటపడిన నోట్ల కట్టలు!!

Two headed snake: శివాలయంలో రెండు తలల పాము.. వీడియో వైరల్

దేశ, ప్రపంచ నగరాల్లో శ్రీవారి ఆలయాలు.. బాబు వుండగానే క్యూలైన్‌లో కొట్టుకున్న భక్తులు.. (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments