Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంట‌త‌డి పెట్టించిన‌ పూనమ్ పాండే నెట్టింట్లో వైర‌ల్‌!

Webdunia
శనివారం, 16 ఏప్రియల్ 2022 (16:17 IST)
బాలీవుడ్‌లో శృంగార తారగా పేరుపొందిన‌ పూనమ్ పాండే త‌న మ‌సులోని బాధ‌ను వ్య‌క్తం చేస్తూ ఏడ్చేసింది. న‌టిగా పేరు తెచ్చుకోవాల‌నే కోరిక‌తో త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన సెక్సీ రోల్స్ ప్లే చేసింది. అయితే కొంత‌కాలం బాగా స‌జావుగా జ‌రుగుతున్నా ఇంటిలో వారికి న‌చ్చ‌క త‌న‌ను బ‌య‌ట‌కు గెంటేశార‌ని చెప్పింది.


ఎక్క‌డికి వెళ్ళాలో తెలీక చాలా మాన‌సిక క్షోభ‌ను అనుభ‌వించానంటూ క‌ళ్ళు నీల్ళు పెట్టుకుంది. తార‌ల మ‌న‌సులోని మాట‌ను వెలికితీసే రియాల్టీ షోను కంగనా రనౌత్ హోస్ట్ గా చేస్తోంది. రియాలిటీ షో లాకప్ లో ఇలా ప‌లువురు తార‌లు త‌మ బాధ‌ల‌ను సీక్రెట్‌ల‌ను బ‌య‌ట‌కు పెడుతుండేవారు. ఇటీవ‌లే పూన‌మ్ పాల్గొన్న ఎపిసోడ్ మ‌రింత హాట్ టాపిక్‌గా మారింది. త‌న బాధ‌ల‌ను వ్య‌క్తం చేస్తూ సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేసింది.

 
 
కంగనా వేస్తున్న ప్ర‌శ్న‌ల‌కు ఆమె స‌మాధానం ఇస్తూ, ఒకానొక సమయంలో తన తల్లిదండ్రులే తనను మెడ పట్టి బయటికి గెంటేసినట్లు పేర్కొంది. నాలుగేళ్లపాటు  తల్లిదండ్రులతో కలిసి ఉన్నాను.. అయితే ఒకరోజు ఏమి జరిగిందో తెలియదు.. నాకు ఏ కారణం చెప్పకుండా నా తల్లిదండ్రులే నన్ను మెడపట్టుకొని ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు.


కారణం ఏంటి అని నేను అడిగినా సమాధానం చెప్ప‌లేదు. నన్నెప్పుడు నా కుటుంబం డబ్బులు యంత్రంలా మాత్రమే చూసింది. మొన్నీమ‌ధ్య తన భర్త తనను ఎంత వేధించాడో చెప్పి  కంటనీరు పెట్టించింది. అదో చీక‌టి కోణంగా అభివ‌ర్ణించింది.  పూనమ్ మాటలకు అక్క‌డివారంతా క‌నెక్ట్ అయి  కంటతడి పెట్టారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ నెట్టింట వైరల్ అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలు ఆలస్యంగా వచ్చిదనీ రైలింజన్ కిటికీ అద్దాలు ధ్వంసం (Video)

కారంతో అభిషేకం చేయించుకున్న బాబా.. ఎక్కడ? (Video)

Maharastra exit poll: పవన్ తుఫాన్‌ కాంగ్రెస్ కూటమి ఆశలు గల్లంతు చేశారా?

13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం.. తండ్రి వెళ్లగా..?

అయ్యప్ప భక్తులకు అండగా నిలిచిన నారా లోకేష్.. పనితీరు భేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం